అల్లు అర్జున్ చేతుల మీదుగా “పుష్పక విమానం” మూవీ ట్రైలర్

Icon Staar Allu Arjun To Unveil Pushpaka Vimanam Movie Trailer, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Icon Staar Allu Arjun, Pushpaka Vimanam Movie Trailer, Pushpaka Vimanam Trailer, Pushpaka Vimanam Telugu Movie Trailer, Pushpaka Vimanam Telugu Trailer, Allu Arjun to launch Pushpaka Vimanam Trailer, Allu Arjun is to unveil the theatrical trailer of Pushpaka Vimanam, Allu Arjun to unveil Deverakonda trailer

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పుష్పక విమానం” మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్పక విమానం” మూవీ ట్రైలర్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో అల్లు అర్జున్ విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవుతుండటంతో “పుష్పక విమానం”చిత్ర యూనిట్ అంతా హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లుగా ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 11 =