సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాశీఖన్నా ఒక వెరైటీ డ్రెస్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Catch Up In Isolation | Raashi Khanna
44:04
Raashi Khanna Singing In Live | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
02:49
Raashi Khanna about Fitness | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
04:09
Raashi Khanna about Her Journey to Movies | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman
04:07
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: