సక్సెస్ ఫుల్ మూవీ “ఎక్కడికిపోతావు చిన్నవాడా ” ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “డిస్కో రాజా”మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన “డిస్కో రాజా”మూవీ లో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. తమిళ యాక్టర్ బాబీ సింహా ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“డిస్కో రాజా” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “డిస్కో రాజా”మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 19వ తేదీ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు మరో లిరికల్ వీడియో “ఫ్రీక్ ఔట్” ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రీక్ ఔట్ సాంగ్ లో హుషారు, చిలిపితనం తో కూడిన అభినయం తో రవితేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిత్ర విజయంపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. “డిస్కో రాజా”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: