కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 187

Narappa Team Ropes In Another Heroine
సినిమా వార్తలు

`నారప్ప‌`లో మ‌రో హీరోయిన్?

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`... తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. మాతృక నిర్మాత క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి - విజ‌య్ చిత్రం

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా `ఇస్మార్ట్` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ సినిమా... ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో విజ‌య్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క దృశ్యాల‌ను చిత్రీక‌రించార‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
Nayanthara To Pair Opposite Superstar Rajinikanth Once Again
సినిమా వార్తలు

ర‌జినీకాంత్ తో మ‌రోసారి న‌య‌నతార‌

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఒక‌రు. `చంద్ర‌ముఖి` (2005), శివాజీ (2007) (ప్ర‌త్యేక గీతం), `క‌థానాయ‌కుడు` (2008), ద‌ర్బార్ (2020)... ఇలా ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో ర‌జినీతో ఆడిపాడే అవ‌కాశం ద‌క్కించుకుంది న‌య‌న్. క‌ట్ చేస్తే.. తాజాగా మ‌రోమారు ర‌జినీతో క‌ల‌సి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
Anu Emmanuel To Pair Up With Bellamkonda Sai Srinivas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Anu Emmanuel,Bellamkonda Sai Srinivas,Bellamkonda Sai Srinivas And Anu Emmanuel New Movie Updates,Anu Emman
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్?

`మ‌జ్ను`(2016)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది అను ఇమ్మాన్యుయేల్. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`, `ఆక్సిజ‌న్`, `అజ్ఞాత‌వాసి`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `గీత గోవిందం` (గెస్ట్ రోల్) చిత్రాల్లో అల‌రించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. గ‌త ఏడాదిని `జీరో రిలీజెస్ ఇయ‌ర్`గా స‌రిపెట్టిన అను.. త్వ‌ర‌లో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Technician Works For Balakrishna Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo,Balakrishna,Ala Vaikunthapurramuloo Technician,NBK 106 Movie,Bala
సినిమా వార్తలు

బాల‌కృష్ణ చిత్రానికి `అల వైకుంఠ‌పుర‌ములో` టెక్నీషియ‌న్?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఓ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు విభిన్న పాత్ర‌ల్లో బాల‌య్య ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ చిత్రాన్ని యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ నెల 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Savaari Movie Pre Release Event Date Confirmed
సినిమా వార్తలు

"సవారి" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "సవారి" మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.

Team TFNవాట్సాప్
Jaanu Movie Pre Release Event Date Locked
సినిమా వార్తలు

"జాను"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ , సమంత జంటగా రూపొందిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ "జాను"మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందిన "జాను"మూవీ లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్రలో నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Saaho Director Sujeeth To Work With Mega Powerstar Ram Charan
సినిమా వార్తలు

సుజీత్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

సక్సెస్ ఫుల్ మూవీ "రన్ రాజా రన్ " తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుజీత్, ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో "సాహో " మూవీ ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో తన రెండవ సినిమా గా రూపొందించారు. స్టైలిష్ మూవీ గా తెరకెక్కిన "సాహో " మూవీ మాస్ ప్రేక్షకులను అలరించి కమర్షియల్ గా విజయం సాధించింది. ఇప్పుడు సుజీత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ ని రూపొందించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు తెరకు కొత్త కథానాయిక

బ్లాక్ బస్టర్ తమిళ మూవీ "బిగిల్"లో ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా నటించి గుర్తింపు పొందిన అమృత అయ్యర్ టాలీవుడ్ కు కథానాయిక గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో రూపొందిన "30 రోజులలో ప్రేమించడం ఎలా ?"రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మూవీ తో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కధానాయకుడు, అమృత అయ్యర్ కథానాయికగా టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Actor Shekhar Praises Junior NTR
సినిమా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు - నటుడు శేఖర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా "RRR" మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తున్నారని నటుడు శేఖర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Miss India Gets Final Release Date
రిలీజ్ అప్‌డేట్

కీర్తి సురేష్ "MISS INDIA" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ డ్రామా "MISS INDIA" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
2020 Marks Special Year For Mega Family Heroes
సినిమా వార్తలు

2020లో మెగా ఫ్యామిలీ... సంద‌డే సంద‌డి

మెగా కాంపౌండ్ లో దాదాపు ప‌ది మంది క‌థానాయ‌కులు ఉన్నారు. అయితే, వారంతా ఒకే ఏడాదిలో సంద‌డి చేసిన సంద‌ర్భాలు మాత్రం లేవ‌నే చెప్పాలి. ఈ సంవ‌త్స‌రం ఆ ముచ్చ‌ట తీరేలా ఉంది.

Team TFNవాట్సాప్
Thaman Comes With Back To Back Movies Once Again
సినిమా వార్తలు

మ‌రోసారి వారం గ్యాప్ లో థ‌మ‌న్ చిత్రాలు

వ‌రుస విజ‌యాల‌తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. తాజాగా `వెంకి మామ‌`, `ప్ర‌తీ రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`తో హ్యాట్రిక్ కొట్టిన థ‌మ‌న్.. ఈ ఏడాది ప‌లు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. మ‌రీ ముఖ్యంగా... వేస‌విలో రెండు వ‌రుస వారాల్లో కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Sonakshi Sinha To Be A Part Of #PSPK27
సినిమా వార్తలు

`పీకే 27`లో సోనాక్షి సిన్హా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ పిరియాడిక‌ల్ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మొఘ‌లాయిల ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో.. రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు ప‌వ‌న్. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందిస్తున్నాడు. తాజాగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రం.. ఫిబ్ర‌వ‌రి 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Super Star Rajinikanth Comes As Mannavan
సినిమా వార్తలు

`మ‌న్న‌వ‌న్`గా ర‌జినీకాంత్?

ఈ ఏడాది సంక్రాంతికి `ద‌ర్బార్`తో సంద‌డి చేసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్... ప్ర‌స్తుతం `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ చేస్తున్నాడు. మెరుపువేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh To Give Double Dhamaka In March 2020
సినిమా వార్తలు

మార్చిలో కీర్తి సురేష్ డ‌బుల్ ధ‌మాకా

2018లో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్.. గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`లో అతిథి పాత్ర‌కే ప‌రిమిత‌మైంది. అయితే, 2020లో మాత్రం వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌తో ఈ టాలెంటెడ్ బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది. అంతేకాదు.. ఒక్క మార్చి నెల‌లోనే రెండు చిత్రాల‌తో మురిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చూసీ చూడంగానే మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అశ్వద్ధామ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
HIT Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,HIT Movie Updates,HIT Telugu Movie Latest News,HIT Teaser,HIT Telugu Movie Teaser,HIT Official Teaser
ట్రైలర్ & టీజర్

"HIT" మూవీ టీజర్ రిలీజ్

హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా థ్రిల్లర్ మూవీ "HIT" రూపొందుతున్న విషయం తెలిసిందే. రుహానీ శర్మ కథానాయిక. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్