“జాను”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

Jaanu Movie Pre Release Event Date Locked

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ , సమంత జంటగా రూపొందిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “జాను”మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ “96 ” కు తెలుగు రీమేక్ గా రూపొందిన “జాను”మూవీ లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్రలో నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“జాను”మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు మెలోడీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.”జాను”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ హైదరాబాద్ లో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తోపాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటారని సమాచారం.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.