జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు – నటుడు శేఖర్

Actor Shekhar Praises Junior NTR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా “RRR” మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తున్నారని నటుడు శేఖర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ, వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి గుర్తింపు పొందిన శేఖర్ “RRR” మూవీ లో ఒక ట్రైబల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. శేఖర్ మాట్లాడుతూ .. “RRR” మూవీ లో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారని, ఆ గెటప్స్ ఎన్టీఆర్ కు చాలా బాగా సూట్ అయ్యాయని, ఒక గెటప్ లో అయితే ఎన్టీఆర్ కుమ్మేశారని, తారక్ పక్కన ట్రైబల్ క్యారెక్టర్ లో నటిస్తున్నా నని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.