కీర్తి సురేష్ “MISS INDIA” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Keerthy Suresh Miss India Gets Final Release Date

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ డ్రామా “MISS INDIA” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“MISS INDIA” టైటిల్ ను అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ కోనేరు నిర్మించిన “MISS INDIA” మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మాట్లాడుతూ .. భారతీయులందరూ గర్వ పడేలా ఈ మూవీ రూపొందుతుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.