`నారప్ప‌`లో మ‌రో హీరోయిన్?

Narappa Team Ropes In Another Heroine

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`… తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. మాతృక నిర్మాత క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, మ‌రో నాయిక‌గా అమ‌లా పాల్ ఎంపికైంద‌ని స‌మాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే ఓ కీల‌క పాత్ర‌లో అమ‌ల ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే అమ‌లా పాల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మే 1న `నార‌ప్ప‌`ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =