కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 161

Puri Jagannadh Join Hands With Pawan Kalyan For Jana Gana Mana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Puri Jagannadh,Puri Jagannadh Latest News,Puri Jagannadh New Movie News,Pawan Kalyan,Jana Gana Man
సినిమా వార్తలు

పవన్ తో పూరీ 'జనగణమన'..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు వచ్చింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. వీటితో పాటు ఫైనల్ అయిన మరో సినిమా హరీష్ శంకర్ తో. ఈ రెండు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ ఇండియా మూవీస్ పై ప్రభాస్ కు ఆసక్తి

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి2" మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాదిలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన స్టైలిష్ మూవీ "సాహో" ఇతర భాషలలో ఆశించిన విధంగా విజయం సాధించకపోయినా హిందీ లో ఆ మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - మూడు గెటప్స్ లో ఎన్టీఆర్

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌ని రాజ‌మౌళి మ‌రి కొద్ది రోజుల‌లో ఫ‌స్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు ఈ చిత్రానికి తెలుగులో ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం అనే టైటిల్ పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హిందీలోను చిత్రం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శాకాహారి గా మారిన హీరోయిన్ తమన్నా

స్టార్ హీరోయిన్స్ తెర మీద ఫిట్ , స్ట్రాంగ్, నాజూకుగా కనపడడానికి శాకాహారులుగా మారుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ వేగన్ గా మారిన తరువాత ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా వేగన్ గా మారారు. తమన్నా శాకాహారి గా మారిన తరువాత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Blockbuster Pair Balakrishna And B Gopal Join Hands For A Wholesome Family Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Balakrishna,B Gopal,Balakrishna Latest News,Balakrishna New Movie Updates,
సినిమా వార్తలు

సెంటిమెంట్ డ్రామాగా బాల‌కృష్ణ‌, బి. గోపాల్ చిత్రం?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏస్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోమారు జ‌ట్టుక‌డుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఈ సినిమాకి క‌థ‌ను అందిస్తున్నాడ‌ని, కుటుంబ బంధాల నేప‌థ్యంలో సాగే చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని వినిపిస్తోంది. పెద్ద‌ల‌తో, త‌ల్లిదండ్రుల‌తో, తోడ‌బుట్టిన‌వాళ్ళ‌తో ఎలా న‌డుచుకోవాలో, వారిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పే క‌థాంశంతో బాల‌య్య‌, బి.గోపాల్ కాంబినేష‌న్ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సాయితేజ్ కి జోడీగా రాశీఖ‌న్నా?

యంగ్ హీరో సాయితేజ్ కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో రాశీఖ‌న్నా ఒక‌రు. `సుప్రీమ్`, `ప్ర‌తి రోజూ పండ‌గే` చిత్రాల్లో ఈ జోడీ క‌నువిందు చేసింది. క‌ట్ చేస్తే.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఉగాదికి అగ్ర క‌థానాయ‌కుల కొత్త చిత్రాల ప్ర‌చార సంద‌డి

ఈ ఉగాది ప‌ర్వ‌దినం ప‌లు అగ్ర క‌థానాయ‌కుల కొత్త చిత్రాల ప్ర‌చార‌ప‌ర్వానికి వేదిక కానుంది. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అప్ క‌మింగ్ ఫిల్మ్స్ కి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు తెలుగు సంవ‌త్స‌రాదికి సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ని టాక్.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal To Replace Trisha In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kajal Aggarwal,Trisha,Acharya,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,New Heroine For Acharya Movie,Ne
సినిమా వార్తలు

చిరుతో మ‌రోమారు జోడీక‌ట్ట‌నున్న కాజ‌ల్?

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`లో ఆడిపాడింది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్. ఆ సినిమాలో ఆ ఇద్ద‌రి జంట చూప‌రుల‌కు క‌నుల‌పంట‌గా నిల‌చింది. క‌ట్ చేస్తే.. మూడేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రు మ‌రోమారు జోడీక‌ట్ట‌నున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రెండు వ‌రుస రోజుల్లో న‌భా న‌టేష్ చిత్రాలు

`న‌న్ను దోచుకుందువ‌టే` చిత్రంతో తెలుగుతెర‌కు క‌థానాయిక‌గా పరిచ‌య‌మైంది న‌భా న‌టేష్. ఆ సినిమా నిరాశ‌ప‌రిచినా... గ‌త ఏడాది జూలైలో విడుద‌లైన‌ `ఇస్మార్ట్ శంక‌ర్`తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది న‌భా. అయితే, గ‌త చిత్రం `డిస్కో రాజా` ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాలు న‌భా కెరీర్ కి కీల‌కంగా మారాయి.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ 'కె.జి.ఎఫ్2' రిలీజ్ డేట్ ఖరారు

మొత్తానికి కె.జి.ఎఫ్2 రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్. మొన్నటి వరకూ పలు డేట్ లు తెరపైకి వచ్చాయి. మొదట ఈ సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు.. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వడంతో ముందుగా ఆర్ఆర్ఆర్ అనుకున్న డేట్ జులై 30 న తమ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక గత కొద్దిరోజులుగా ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు రాగా దానిపై యష్ స్పందించి అది ఎప్పటికీ జరగదని చెప్పాడు. ఇక ఇవన్నీ ఎందుకులే అనుకున్నారేమో కానీ తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వ‌క్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా

వరుసగా ఓ రెండు ప్లాప్స్ వస్తే చాలు ఆ హీరోకు సినిమాలు రావడం చాలా కష్టం. కానీ మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు-కొరటాల మూవీ నుండి త్రిష ఔట్..!

ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ చిరు-కొరటాల సినిమాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తాడా..? మహేష్ నటిస్తాడా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అలా అని ఈ విషయంపై వార్తలూ ఆగలేదు. అప్పుడప్పుడు బన్నీ పేరు కూడా వినిపిస్తుంది. ఇక దీనిపైనే క్లారిటీ ఇవ్వలేక చిత్రయూనిట్ తలపట్టుకుంటే.. టైటిల్ కూడా పెద్దతలనొప్పిగా తయారైంది. నిజానికి ఈసినిమాకు 'ఆచార్య' టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన చిరు పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు దానికి తోడు మరో సమస్య వచ్చి పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ - సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమేనా ..!

కరోనా కరోనా కరోనా... ఇప్పుడు ఎక్కడ చూసినా... ఎవరి నోటి వెంట విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. చైనా లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. కరోనా ఎఫెక్ట్ కు చాలా వరకూ బయట తిరగడం మానేశారు జనాలు. ఇక ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా సినిమాలు విదేశాల్లో షూటింగ్ లకు బ్రేక్ చెప్పేశాయి. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ అంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే మన దేశంలో పలు నగరాల్లో సినిమా థియేటర్స్ మూసివేశారు. సినిమా ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ వంటివి వాయిదా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌ వల్ల 21వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల (ఐఫా) ఉత్సవం కూడా వాయిదా పడింది.ఇక తెలుగు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రిష్ మూవీ లో పవన్ కళ్యాణ్ మేకోవర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. "వకీల్ సాబ్" మూవీ తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందే ఒక పీరియాడిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రాత్మక మూవీ "గౌతమి పుత్ర శాతకర్ణి " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీతో సినిమా నిజమే..!

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇప్పుడు పెద్ద ఛాన్సే కొట్టేశాడు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నాట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ…

TFN Adminవాట్సాప్
Ramcharan,Manchu Manoj,Billa Ranga Remake,Ram Charan and Manchu Manoj in Ranga Billa remake,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ram Charan Manchu Manoj Multistarer Movie,Billa Ranga Remake Updat
సినిమా వార్తలు

తండ్రుల సూపర్ హిట్ సినిమా రీమేక్ లో కొడుకులు..?

రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో రామ్ చరణ్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడో అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లోకి మనోజ్ ‘అహాం బ్రహ్మాస్మి’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో... ఈ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు రామ్ చరణ్. ఇక అంతే అప్పుడే వీరిద్దరికమినషన్ లో సినిమా రాబోతున్నట్టు జోరుగా వార్తలు అందుకున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. అది కూడా రీమేక్.

TFN Adminవాట్సాప్

షేర్