క్రిష్ మూవీ లో పవన్ కళ్యాణ్ మేకోవర్

Pawan Kalyan Goes For A Makeover For Krish New Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. “వకీల్ సాబ్” మూవీ తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందే ఒక పీరియాడిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రాత్మక మూవీ “గౌతమి పుత్ర శాతకర్ణి ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ ప్రొడ్యూసర్ AM రత్నం నిర్మాణ సారథ్యం లో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చారిత్రాత్మక మూవీ “విరూపాక్ష” (వర్కింగ్ టైటిల్ ) రూపొందనుంది. మొఘల్ చక్రవర్తుల కాలం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ కి భారీ సెట్స్ రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో తొలి చారిత్రాత్మక మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో క్యారెక్టర్ కై పవన్ కళ్యాణ్ వెయిట్ లాస్ దిశగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఒక కొత్త మేకోవర్ లో కనిపించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =