ఉగాదికి అగ్ర క‌థానాయ‌కుల కొత్త చిత్రాల ప్ర‌చార సంద‌డి

Telugu Star Heroes Make The Best Use Of Festive Time For Their Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Telugu Star Heroes,Tollywood Actor,Tollywood Celebs,Telugu Celebrities

ఈ ఉగాది ప‌ర్వ‌దినం ప‌లు అగ్ర క‌థానాయ‌కుల కొత్త చిత్రాల ప్ర‌చార‌ప‌ర్వానికి వేదిక కానుంది. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అప్ క‌మింగ్ ఫిల్మ్స్ కి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు తెలుగు సంవ‌త్స‌రాదికి సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… చిరు తాజా చిత్రం `ఆచార్య‌`కి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ ని ఉగాది రోజు ఉద‌యాన్నే ఆవిష్క‌రించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుండ‌గా…. అదే రోజు సాయంత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ క‌మింగ్ ఫిల్మ్ `వ‌కీల్ సాబ్`కి సంబంధించిన టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇక తెలుగు సంవ‌త్స‌రాదికే ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రేమ‌కథా చిత్రంకి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు టాక్. సో.. 2020 ఉగాది అగ్ర క‌థానాయ‌కుల కొత్త చిత్రాల ప్ర‌చార‌ప‌ర్వానికి వేదిక కాబోతుంద‌న్న‌మాట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 5 =