కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 72

ట్రైలర్ & టీజర్

దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?

`జై సింహా` త‌రువాత బాల‌కృష్ణ‌, కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా మొద‌లుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాల‌కృష్ణ త‌న పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డం ప్రారంభించారట.

TFN Adminవాట్సాప్
#EnthaManchivaadavuraa, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Telugu Movie Latest News, Entha Manchivaadavuraa Telugu Movie Releasing For Sankranthi, Kalyan Ram Is Coming With Entha Manchivaadavuraa, Kalyan Ram Stages A Comebac
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా ! మూవీ

శ్రీ దేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఎంత మంచివాడవురా ! మూవీ సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dadasaheb Phalke South Award Winners 2019,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Dada Saheb Phalke Awards South 2019 Winners,Dadasaheb Phalke Awards South 2019 Winners,Dadasaheb Phalke International F
సినిమా వార్తలు

హైదరాబాద్ లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుక

భారతీయ చలన చిత్ర పరిశ్రమ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 150 వ జయంతి సందర్భంగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ లలో అవార్డ్స్ వేడుకలు జరిగాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2019 అవార్డ్స్ వేడుక తొలిసారిగా హైదరాబాద్ లోని N కన్వెన్షన్ సెంటర్ లో నిన్న (20వ తేదీ ) గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు.

Team TFNవాట్సాప్
Ex TDP MP and Actor Siva Prasad is No More, Latest Telugu Movies News, Senior Actor And Former TDP MP Siva Prasad Demise News, Senior Actor And Former TDP MP Siva Prasad Is No More, Senior Actor And Former TDP MP Siva Prasad Latest News, Senior Actor
సినిమా వార్తలు

తెలుగు దేశం పార్టీ మాజీ MP శివ ప్రసాద్ ఇక లేరు

తెలుగు దేశం పార్టీ మాజీ MP శివ ప్రసాద్ మూత్ర పిండాల వ్యాధికి చెన్నై అపోలోహాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. 1951 సంవత్సరం చిత్తూరు జిల్లా పొట్టిపల్లి లో జన్మించిన శివప్రసాద్ సినీఫీల్డ్ లో కమెడియన్ గా పలు మూవీస్ లో నటించారు. 4 మూవీస్ కు దర్శకత్వం వహించారు. శివప్రసాద్ , తాను దర్శకత్వం వహించిన ప్రేమ తపస్సు మూవీ ద్వారా ప్రముఖ హీరోయిన్ రోజా ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ సినిమాలో జాయిన్ అయిన పూజ..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తొలిరోజు సెట్ లో ఆమె ఎలా గడిపారో వీడియో ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాతృక అయినా.. రీమేక్ అయినా ఫైనల్ రిజల్ట్ ప్రేక్షకులదే..!

సినిమా తీసే దర్శకనిర్మాతలు కానీ.. హీరో హీరోయిన్లు కానీ తమ సినిమా మంచిగా ఆడాలి.. మంచి కలెక్షన్స్ రావాలి.. సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరూ బావుండాలనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తుంటారు. కానీ అన్నిసార్లు కలిసిరావు కదా.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడితే మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఇక ఒకప్పటి సినిమా ప్రపంచానికి..ఇప్పటి సినిమా ప్రపంచానికి చాలా తేడా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నారు. లక్ కలిసొచ్చిందా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ తో స్టార్ ఐపోతున్నారు. అంతే కాదు ఈ మధ్య రీమేక్ ల సందడి కూడా ఎక్కువైంది. ఒక భాషలో హిట్ అయిన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడే డ‌బ్బింగ్‌ మొద‌లుపెట్టిన బాల‌కృష్ణ‌

`జై సింహా` త‌రువాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా... కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`, `జై సింహా` చిత్రాల స్వ‌ర‌క‌ర్త చిరంత‌న్ భ‌ట్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
30 Years For Koduku Diddina Kapuram Movie, Best Of Superstar Krishna Movies, Koduku Diddina Kapuram Movie Updates, Koduku Diddina Kapuram Telugu Movie Latest News, Latest Telugu Movies News, Superstar Krishna Koduku Diddina Kapuram Movie Completes 30
సినిమా వార్తలు

సూప‌ర్ స్టార్స్ కాంబినేష‌న్ మూవీ `కొడుకు దిద్దిన కాపురం`కి 30 ఏళ్ళు

క‌థానాయ‌కుడిగానే కాదు బాల‌న‌టుడిగానూ స్టార్‌డ‌మ్‌ని చూసిన ఘ‌న‌త సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 9 సినిమాల్లో న‌టించిన మ‌హేష్‌కి... `కొడుకు దిద్దిన కాపురం` ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది. అంతేకాదు... అందులో వినోద్‌, ప్ర‌మోద్‌గా ద్విపాత్రాభిన‌యం చేయ‌డ‌మే కాకుండా... `ఓం న‌మో న‌ట‌రాజుకే న‌మో` అంటూ త‌న నృత్యాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించారు.

Team TFNవాట్సాప్
Kartikeya 90ML Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,90ML Movie Updates,90ML Telugu Movie Latest News,90ML Movie Teaser,90ML Telugu Movie Teaser,90ML Teaser,#90MLTeaser
ట్రైలర్ & టీజర్

కార్తికేయ 90 ఎం ఎల్ మూవీ టీజర్ రిలీజ్

యువ కథానాయకుడు కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యం లో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం లో 90 ఎం ఎల్ మూవీ రూపొందుతున్న తెలిసిందే. ఈ మూవీ లో కార్తికేయ మోడరన్ దేవదాస్ గా నటిస్తున్నారు. ఈ రోజు హీరో కార్తికేయ బర్త్ డే సందర్భంగా 90 ఎం ఎల్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
World Famous Lover Movie First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Latest News,World Famous Lover First Look,World Fam
ఫస్ట్ లుక్

'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్ లుక్ రిలీజ్

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ' వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సినిమా అప్ డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రిపీట్‌' బాట‌లో మెగా కాంపౌండ్ హీరోలు

మెగా కాంపౌండ్‌కి చెందిన యంగ్ హీరోలు అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్‌, సాయితేజ్... త‌మ తాజా చిత్రాల‌కి సంబంధించి ఒకే బాట‌లో ప‌య‌నిస్తున్నారు. ఇంత‌కీ అదేమిటంటే... ఈ ముగ్గురు కూడా ఆ యా సినిమాల్లో ఇప్ప‌టికే జోడీకట్టిన క‌థానాయిక‌ల‌తో మ‌రోసారి జ‌ట్టుక‌ట్టి రిపీట్ మంత్రం ప‌ఠిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Valmiki Movie Plus Points, Valmiki Movie Public Talk, Valmiki Movie Rating, Valmiki Movie Review, Valmiki Movie Story, Valmiki
రివ్యూ

గద్దలకొండ గణేష్ తెలుగు మూవీ రివ్యూ - గత్తర లేపేసిండు

ఓవరాల్ గా చెప్పాలంటే వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రమని ఖచ్చితంగా చెప్పొచ్చు. 'గద్దలకొండ గణేష్' గత్తర లేపేసిండు అంతే..

TFN Adminవాట్సాప్
Bandobast Movie Plus Points, Bandobast Movie Public Opinion, Bandobast Movie Public Talk, Bandobast Movie Rating, Bandobast Movie Review, Bandobast Movie Story, Bandobast Review, Bandobast Telugu Movie Live Updates, Bandobast Telugu Movie Public Resp
సినిమా వార్తలు

బందోబస్త్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Naga Shaurya New Movie News, Naga Shaurya Next Film Updates, Naga Shaurya Next project Details, Naga Shaurya Signs a New Movie, Naga Shaurya Signs A Woman Direction Film, Naga Shaurya Signs His Next, Naga Shaurya Upcoming M
సినిమా వార్తలు

మరో కొత్త సినిమాకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్

మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాగశౌర్య. ఇప్పటికే రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తోంది. పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

TFN Adminవాట్సాప్
50 Years Completed For ANR Buddhimanthudu Telugu Movie, 50 Years For ANR Super Hit Movie Buddhimanthudu, ANR Buddhimanthudu Completes 50 Years, Buddhimanthudu Movie Completed 50 Years, Buddhimanthudu Movie Updates, Buddhimanthudu Telugu Movie Latest
సినిమా వార్తలు

ఏఎన్నార్ ‘బుద్ధిమంతుడు’కు 50 ఏళ్ళు

“మానవసేవే మాధవసేవ” అనే సూక్తితో రూపొందిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఒక వైపు దైవమే సర్వస్వం అనుకునే భక్తుడు మాధవాచార్యగా, మరోవైపు సాటి మనిషిలో దైవాన్ని చూసే గోపిగా... ఇలా రెండు పార్శ్వాలున్న అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో క‌నిపించి జననీరాజనాలు అందుకున్నారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. లెజండరీ డైరెక్టర్ బాపు తెరకెక్కించిన ఈ సినిమాలో విజయనిర్మల కథానాయికగా నటించారు. నాగభూషణం, కృష్ణంరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, ‘సాక్షి’ రంగారావు, దేవదాస్ కనకాల, సూర్యకాంతం, సంధ్యారాణి, శాంతకుమారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా... శోభన్‌బాబు శ్రీ‌కృష్ణుడుగా ద‌ర్శ‌న‌మిచ్చారు.

Team TFNవాట్సాప్
Gaddhalakonda Ganesh Movie Plus Points, Gaddhalakonda Ganesh Movie Public Opinion, Gaddhalakonda Ganesh Movie Public Talk, Gaddhalakonda Ganesh Movie Rating, Gaddhalakonda Ganesh Movie Review, Gaddhalakonda Ganesh Movie Story, Gaddhalakonda Ganesh Re
సినిమా వార్తలు

గద్దలకొండ గణేష్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోన‌మ్‌కి మ‌రోసారి సౌత్ ఫ్యాక్ట‌ర్ క‌లిసొచ్చేనా?

90ల్లో హిందీనాట అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కుడిగా వెలుగొందాడు అనిల్ క‌పూర్‌. ఇక అనిల్ న‌ట వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన సోన‌మ్ క‌పూర్ కూడా బాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర‌వేసింది. దాదాపు పుష్క‌ర‌కాలంగా నాయిక‌గా రాణిస్తున్న సోన‌మ్‌... ఈ శుక్ర‌వారం `ద జోయా ఫ్యాక్ట‌ర్‌` సినిమాతో భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. ఇందులో ద‌క్షిణాది క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌తో జోడీ క‌ట్టింది సోన‌మ్‌.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Upcoming Roles, Latest Telugu Movies New, Latest Telugu Movies News, Rashmika About Her Different Role, Rashmika Looking for Roles, Rashmika Mandanna As Village Girl In #AA20, Rashmika Mandanna To Play A Different Role, Rash
సినిమా వార్తలు

పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో రష్మిక

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో అటవీ నేపథ్యం తో ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈ మూవీ లో రష్మిక పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో ... మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే అర్జున్, సుకుమార్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya And Sai Pallavi Movie First Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya And Sai Pallavi New Movie First Schedule Completed,Naga Chaitanya And Sai Pallavi
షూటింగ్ అప్‌డేట్

నాగ చైతన్య మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమై షూటింగ్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. హీరో నాగచైతన్య, శేఖర్ కమ్ముల ఫస్ట్ కాంబినేషన్ మూవీ తో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సంస్థ నిర్మాణ రంగంలో ఎంటరవుతుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda Characters In World Famous Lover Telugu Movie, Vijay Deverakonda Roles In World Famous Lover Movie, Vijay Deverakonda To Sport 4 Different
సినిమా వార్తలు

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో 4 క్యారెక్టర్స్

సీనియర్ ప్రొడ్యూసర్ KS రామారావు సమర్పణ లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రూపొందుతుంది. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా కథానాయికలు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్