ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 53
ఫిబ్రవరిలో `96` రీమేక్?
విజిల్ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్
కార్తీ ఖైదీ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్
రాజమండ్రిలో `భీష్మ` సందడి
తుపాకి రాముడు మూవీ పబ్లిక్ ఒపీనియన్
`దొంగ`గా కార్తి?
పూరీతో సినిమా చేయడానికి రెడీ..!
'శివన్' ట్రైలర్ రిలీజ్

సేఫ్ జోన్ లో 'రాజు గారి గది3'

'కార్తికేయ' సీక్వెల్ కు రంగం సిద్ధం

సెన్సార్ పూర్తిచేసుకున్న 'విజిల్'

బయటకొచ్చిన 'జాతిరత్నాలు'

ఎంటర్టైన్మెంట్+యాక్టీవ్ =శ్రీముఖి
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ?

KRKR మూవీ లో జగన్ పాత్రలో నటుడు అజ్ మల్
నాని సొంత బ్యానర్ పై హిట్ మూవీ ప్రారంభం
`సరిలేరు నీకెవ్వరు`... విజయశాంతి ఫస్ట్ లుక్ అప్డేట్
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత `సరిలేరు నీకెవ్వరు`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం... కాలేజ్ ప్రొఫెసర్గా ఆమె కనిపిస్తుందని తెలిసింది. కాగా, విజయశాంతి పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి లుక్ రివీల్ చేయని యూనిట్... ఓ స్పెషల్ డే(ట్)ని ఇందుకోసం లాక్ చేసిందట. ఆ స్పెషల్ డే మరేదో కాదు... దీపావళి. సో... అక్టోబర్ 27న విజయశాంతి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మనం…
ఫిబ్రవరిలో `96` రీమేక్?
తమిళనాట ఘనవిజయం సాధించిన `96`(విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రధారులు)ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాతృక దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
విజిల్ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
కార్తీ ఖైదీ తెలుగు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
రాజమండ్రిలో `భీష్మ` సందడి
`శ్రీనివాస కళ్యాణం` తరువాత నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `భీష్మ`. సింగిల్ ఫరెవర్ అన్నది ఉపశీర్షిక. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నితిన్కి జోడీగా రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు.
తుపాకి రాముడు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
`దొంగ`గా కార్తి?
యువ కథానాయకుడు కార్తి తాజా చిత్రం `ఖైదీ` నేడు జనం ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో యావజ్జీవ ఖైదీ దిల్లీగా కార్తిగా కనిపించాడు. కట్ చేస్తే... తన తదుపరి చిత్రం కూడా థ్రిల్లర్ బాటలోనే వెళ్ళనుంది. అయితే... ఈ సారి ఫ్యామిలీ థ్రిల్లర్తో కార్తి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. `దృశ్యం` మలయాళ వెర్షన్ని (ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ వెర్షన్) రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తి వదిన జ్యోతిక ఇందులో అతనికి అక్క పాత్రలో కనిపించనుంది. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకి సంబంధించిన తమిళ టైటిల్ ఇంకా…
పూరీతో సినిమా చేయడానికి రెడీ..!
ప్రభుదేవా-సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన 'వాంటెడ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లో పోకిరి సినిమాను వాంటెడ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా పెద్ద సక్సెస్ కొట్టారు ప్రభుదేవా-సల్మాన్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా వచ్చింది. ఇప్పుడు దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 రూపొందింది.
బాలకృష్ణ 105 మూవీ - ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఎలాగూ డిసెంబర్ లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
'మీకు మాత్రమే చెప్తా' విజయ్ స్పెషల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది టీజర్, ట్రైలర్ ను చూస్తుంటే.
'శివన్' ట్రైలర్ రిలీజ్
శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ డిజిటల్ వ్యూస్ని రాబట్టింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సేఫ్ జోన్ లో 'రాజు గారి గది3'
సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'రాజు గారి గది3' సినిమా ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గానే వస్తున్నాయి. మూడు రోజుల్లో 3.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మొదటి వీకెండ్ లో 70% రికవరీ చేసింది. మూడు రోజులకి మూడున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఐదు రోజులకుగాను రూ.4.7 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్లను రాబట్టింది. ఇక నిన్నటి వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం రూ.6 కోట్లకు చేరుకొని సేఫ్ జోన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.

'కార్తికేయ' సీక్వెల్ కు రంగం సిద్ధం
చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇన్ని రోజులు స్క్రిప్ట్ తో కసరత్తులు చేసిన చందూ ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'విజిల్'
అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను అందించారు.

బయటకొచ్చిన 'జాతిరత్నాలు'
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్రయూనిట్. ‘జాతిరత్నాలు’ అనే విభిన్న టైటిల్ తో.. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

ఎంటర్టైన్మెంట్+యాక్టీవ్ =శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి.. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి గుర్తొస్తుంది. ‘పటాస్’ కార్యక్రమంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 లో సందడి చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారం
'సైరా నరసింహారెడ్డి' విజయ నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. చరిత్ర విస్మరించిన ఒక స్వాతంత్ర పోరాట యోధుడి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు బొకే అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ " సైరా" సినిమా చూసి నా సహా నటీనటులు, పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు అభినందిస్తుంటే చాలా ఆనందం వేసింది. అయితే నా కుటుంబ సభ్యుల్లాంటి ఫిల్మ్ జర్నలిస్ట్ ల నుండి ఇలాంటి అభినందన దక్కటంతో నేను…
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ?
లెజండరీ యాక్ట్రెస్ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ మరాఠీ మూవీ సైరత్ హిందీ రీమేక్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ దోస్తానా , తఖ్త్, గుంజన్ సక్సేనా బయోపిక్, రూహ్ అఫ్జా మూవీస్ లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ను తెలుగు లో నటింపజేయడానికి పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ లో రూపొందనున్న యాక్షన్ డ్రామా మూవీ కై జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నారని సమాచారం.

KRKR మూవీ లో జగన్ పాత్రలో నటుడు అజ్ మల్
రక్త చరిత్ర , లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాస్పద చిత్రాల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద మూవీ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థి తులలో ఉన్న రాజకీయ నాయకులు ప్రధాన పాత్రలలో కనిపించే కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, జగన్ డూప్ నటులతో రూపొందుతున్న KRKR మూవీ లోని 3సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నాని సొంత బ్యానర్ పై హిట్ మూవీ ప్రారంభం
హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ ! మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా యాక్షన్ థ్రిల్లర్ హిట్ మూవీ హీరో నాని క్లాప్ తో ఈ రోజు ప్రారంభమయింది. నేచురల్ స్టార్ నాని సమర్పణ లో ప్రశాంతి త్రిపురనేని నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న హిట్ మూవీ కి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.