నాని సొంత బ్యానర్ పై హిట్ మూవీ ప్రారంభం

Nani Keeps His Promise,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema News,Natural Star Nani New Movie In His Own Production,Natural Star Nani New Movie,Nani Upcoming Movie In His Own Production

హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ ! మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా యాక్షన్ థ్రిల్లర్ హిట్ మూవీ హీరో నాని క్లాప్ తో ఈ రోజు ప్రారంభమయింది. నేచురల్ స్టార్ నాని సమర్పణ లో ప్రశాంతి త్రిపురనేని నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న హిట్ మూవీ కి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది మూవీస్ లో నటించిన విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వం లో రూపొందిన ఫలక్ నూమా దాస్ మూవీ తో ప్రేక్షకులలో విశ్వక్ సేన్ క్రేజ్ పెంపొందించుకున్నారు. హిట్ మూవీ చి . ల . సౌ తో రుహానీ శర్మ టాలీవుడ్ కు పరిచయమయ్యారు. హిట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది. హీరో నాని తన ప్రొడక్షన్ హౌస్ మూవీస్ లో నటించకపోవడం, కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేయడం విశేషం. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందుతున్న హిట్ మూవీ సూపర్ హిట్ గా మారాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + six =