రక్త చరిత్ర , లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాస్పద చిత్రాల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద మూవీ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థి తులలో ఉన్న రాజకీయ నాయకులు ప్రధాన పాత్రలలో కనిపించే కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, జగన్
డూప్ నటులతో రూపొందుతున్న KRKR మూవీ లోని 3సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మూవీస్ లోని క్యారెక్టర్స్ కు దగ్గిర పోలికలు ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేయడం విశేషం. KRKR మూవీ లోCM జగన్ క్యారెక్టర్ కు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటుడు అజ్ మల్ ను వర్మ చేశారు. జగన్ క్యారెక్టర్ లో నటిస్తున్న అజ్ మల్ లుక్ రిలీజయి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా 27 వ తేదీ రిలీజ్ కానున్న KRKR మూవీ ట్రైలర్ కై
ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























