ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 20
రానా `హిరణ్య కశ్యప` అప్ డేట్

ప్రభాస్ కు దక్కిన మరో ఘనత
అశ్వమేథం మూవీ పబ్లిక్ ఒపీనియన్

90ML మూవీ పబ్లిక్ ఒపీనియన్
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు మూవీ పబ్లిక్ ఒపీనియన్

స్పెషల్ డే రోజు రానున్న రూలర్ ట్రైలర్..!

'మత్తు వదలరా' - త్వరలో రానున్న టీజర్, రిలీజ్ డేట్లు
'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

'ఇద్దరి లోకం ఒకటే' రిలీజ్ డేట్ టీజర్ రిలీజ్

జయలలిత వెబ్ సిరీస్ 'క్వీన్' ట్రైలర్ రిలీజ్
మహేష్ తోనే తర్వాత సినిమా
భారీ బడ్జెట్ మూవీస్ లో త్రిష

RRR మూవీ లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ హై లైట్

#PRABHAS20 షూటింగ్ షెడ్యూల్ జనవరి లో ప్రారంభం
`వరల్డ్ ఫేమస్ లవర్` ప్రి-రిలీజ్ బిజినెస్ అప్ డేట్
ప్రీవియస్ మూవీ `డియర్ కామ్రేడ్` నిరాశపరిచినా... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ అప్ కమింగ్ ఫిల్మ్ `వరల్డ్ ఫేమస్ లవర్` ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా... ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ని అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
రానా `హిరణ్య కశ్యప` అప్ డేట్
`బాహుబలి` సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో `విరాట పర్వం`లో నటిస్తున్న ఈ టాలెంటెడ్ స్టార్... త్వరలో ఓ మైథలాజికల్ ఫిల్మ్ లో నటించబోతున్నాడు. ఆ చిత్రమే... `హిరణ్య కశ్యప`. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో టైటిల్ రోల్ ప్లే చేయబోతున్నాడు రానా.
ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ స్పందన
దిశ ను అతికిరాతకంగా చంపేసిన నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా చటాన్ పల్లి కి పోలీసులు తీసుకురాగా వారు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి లభించిందని సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీస్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ కు దక్కిన మరో ఘనత
ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ సినీ కెరీర్ నే మార్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే బాహుబలి సినిమా. ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు కూడా అదే స్థాయిలో పేరును తెచ్చిపెట్టింది. నేషనల్ స్టార్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.
అశ్వమేథం మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

90ML మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

స్పెషల్ డే రోజు రానున్న రూలర్ ట్రైలర్..!
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య - బోయపాటి సినిమా రేపే ప్రారంభం..!
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

'మత్తు వదలరా' - త్వరలో రానున్న టీజర్, రిలీజ్ డేట్లు
నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్తో పాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ వున్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.
'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న రిలీజ్ డేట్ లో కూడా క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'ఇద్దరి లోకం ఒకటే' రిలీజ్ డేట్ టీజర్ రిలీజ్
యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ సినిమాను డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్.

జయలలిత వెబ్ సిరీస్ 'క్వీన్' ట్రైలర్ రిలీజ్
ఒకటి కాదు రెండు కాదు జయలలిత జీవితం ఆధారంగా ఏకంగా మూడు మూడు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాటిలో రెండు సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో 'క్వీన్' పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ సంస్థలో ప్రసారం కానుంది. డిసెంబర్ 14న విడుదల కానుంది.
మహేష్ తోనే తర్వాత సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన మహర్షి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మహేష్తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు వంశీ పైడిపల్లి. గత కొద్ది రోజులుగా మహర్షి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ వేశారు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ . ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్టుగా…

USA లో మాత్రమే రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా 'మథనం'
ఇటీవల 'వినరా సోదర వీర కుమారా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస సాయి 'మథనం' అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అజయ్ సాయి మనికందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.

"డిస్కో రాజా " మూవీ లో పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా "డిస్కో రాజా " మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్, తాన్యా హాప్ కథానాయికలు. థమన్ సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
భారీ బడ్జెట్ మూవీస్ లో త్రిష
17 సంవత్సరాలుగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, అభినయం తో ఆకట్టుకున్న త్రిష నటించిన" 96" మూవీ ఘనవిజయంతో పలు భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకొంటున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో ఒక మలయాళ మూవీ, మెగా స్టార్ చిరంజీవి 152 మూవీ లో హీరోయిన్ గా త్రిష ఎంపిక అయ్యారని సమాచారం. ఇప్పుడు మరో భారీ తమిళ మూవీ లో త్రిష ఎంపికయ్యారు.

RRR మూవీ లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ హై లైట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న RRR మూవీ 2020 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, నటుడు,దర్శకుడు సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

#PRABHAS20 షూటింగ్ షెడ్యూల్ జనవరి లో ప్రారంభం
యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై "జిల్ " మూవీ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ డ్రామా #PRABHAS20 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ "జాన్ ". 1970 ల కాలం నాటి యూరోప్ లో జరిగిన లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ యూరోప్ లో జరుపుకున్న "జాన్ " మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జనవరి లో ప్రారంభం కానుంది.
బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి థమన్ బాణీలు?
ఆ మధ్య కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపించిన యువ సంగీత సంచలనం యస్.యస్. థమన్... గత రెండేళ్ళుగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మ్యూజికల్ హిట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకవైపు థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన `వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`, `డిస్కో రాజా` విడుదలకు సిద్ధమవుతుంటే... మరోవైపు `క్రాక్`, `టక్ జగదీష్`, `సోలో బ్రతుకే సో బెటర్` వంటి ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఊపులోనే... థమన్ చెంతకు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి చేరిందని టాక్.