#PRABHAS20 షూటింగ్ షెడ్యూల్ జనవరి లో ప్రారంభం

#Prabhas20 Next Schedule To Begin In January,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Prabhas New Movie Details,Prabhas 20th Movie Shooting Updates,Prabhas Next Film Shooting Begin In January,Prabhas Upcoming Movie Shooting Begin In January 2019

యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై “జిల్ ” మూవీ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ డ్రామా #PRABHAS20 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ “జాన్ “. 1970 ల కాలం నాటి యూరోప్ లో జరిగిన లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ యూరోప్ లో జరుపుకున్న “జాన్ ” మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జనవరి లో ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పలు భారీ సెట్స్ హైదరాబాద్ లో రూపొందాయి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. #PRABHAS20 నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జనవరి లో ప్రారంభం కానుందని, తాను కూడా ఆ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటానని, “జాన్ ” మూవీ అవుట్ &అవుట్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోందని , హీరోయిన్ పూజ హెగ్డే తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. పూజ హెగ్డే ప్రస్తుతం “అల .. వైకుంఠపురములో .. , “అఖిల్ 4 ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twelve =