“డిస్కో రాజా ” మూవీ లో పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్

Payal Rajput Birthday Poster From Disco Raja Out Now

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా “డిస్కో రాజా ” మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్, తాన్యా హాప్ కథానాయికలు. థమన్ సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను
ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సందర్భంగా పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకుంది. డిసెంబర్ 6వ తేదీ “డిస్కో రాజా ” మూవీ టీజర్ రిలీజ్ కానుంది. పాయల్ హీరోయిన్ గా నటించిన “వెంకీమామ ” మూవీ డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. “RX 100 ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ డిసెంబర్ లో “వెంకీమామ ” మూవీ, జనవరి లో “డిస్కో రాజా ” మూవీ తో అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 20 =