రానా `హిరణ్య క‌శ్య‌ప‌` అప్ డేట్

Rana Daggubati Hiranyakashyap Movie Team Releases An Interesting Update

`బాహుబ‌లి` సిరీస్ తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌గ్గుబాటి రానా. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట ప‌ర్వం`లో న‌టిస్తున్న ఈ టాలెంటెడ్ స్టార్… త్వ‌ర‌లో ఓ మైథ‌లాజిక‌ల్ ఫిల్మ్ లో న‌టించ‌బోతున్నాడు. ఆ చిత్ర‌మే… `హిర‌ణ్య క‌శ్య‌ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో టైటిల్ రోల్ ప్లే చేయ‌బోతున్నాడు రానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని… ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు… ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా కోసం రానా బ‌ల్క్ డేట్స్ ఇస్తున్నాడ‌ని వినికిడి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 4 =