కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 59

Natural Star Nani Reveals Superb Dialogue From Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే డైలాగ్ చెప్పిన నాని

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
jr ntr wraps up devara shooting
షూటింగ్ అప్‌డేట్

దేవర షూట్ కంప్లీట్- ఎన్టీఆర్ లాస్ట్ షాట్

ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రెండున్నరేళ్ల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. తారక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Director Harish Shankar Super Confident on Mr Bachchan Success
సినిమా వార్తలు

ఈ సినిమాతో ఆ కోరిక ఎంతో కొంత తీరింది - హరీష్ శంకర్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
whats your first pick for this weekend
సినిమా వార్తలు

ఈవారం ఏసినిమా కోసం మీరు ఎదురుచూస్తున్నారు?

ప్రతి వారం థియేటర్ వద్ద పలు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతుంటాయి. ఇక పండుగలు, స్పెషల్ డేస్ వచ్చాయంటే సినీ లవర్స్ కు మరింత పండుగ లాంటిది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులోనూ ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే కావడంతో అరడజను పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?

TFN Adminవాట్సాప్
interesting buzz on saif ali khan glimpse from devara movie
ట్రైలర్ & టీజర్

దేవర- సైఫ్ స్పెషల్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పోర్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Saripodhaa Sanivaaram Trailer Gets Superb Response
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram movie trailer out now
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నాని-ప్రియాంక మోహన్ మధ్య సన్నివేశాలు అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Music Director GV Prakash Kumar Feels Fantastic Work Experience For Thangalaan
సినిమా వార్తలు

తంగలాన్ కు మ్యూజిక్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
no hurdles for Double iSmart release in nizam area
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు తొలిగిన అడ్డంకులు

రామ్ -పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.ఇతర భాషల్లో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా రిలీజ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా ఏరియాల్లో ఎలాంటి సమస్యలు లేకున్నా నైజాంలో మాత్రం లైగర్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు అడ్దుతగిలారు. అయితే ఇక ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపొయింది.దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నైజాం లో సొంతంగా రిలీజ్ చేస్తుంది.ఏమాత్రం టాక్ బాగున్నా డబుల్ ఇస్మార్ట్ అక్కడ అదరగొట్టనుంది.

Mahender Reddyవాట్సాప్
mr bachchan paid premieres gets Excellent response
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్

మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇక వీటికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.దాంతో ఎక్స్ట్రా షోస్ కూడా ఆడ్ చేయనున్నారు.సాంగ్స్ ఈసినిమాకు చాలా బూస్ట్ ఇచ్చాయి.క్లాసిక్ ఆల్బమ్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ నుండి ఈ తరహా ఆడియో జనాలు ఊహించలేదు.నిన్న రిలీజైన నల్లంచు తెల్లచీర సాంగ్ కూడా అదిరిపోయింది.థియేటర్లలో ఈ సాంగ్ దుమ్మురేపడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
committee kurrollu movie 4 days collections
బాక్సాఫీస్

కమిటీ కుర్రోళ్ళు 4 డేస్ డీసెంట్ కలెక్షన్స్

యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కమిటీ కుర్రోళ్ళు. సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Devara Actress Janhvi Kapoor Visits Tirumala Temple on Her Mother Sridevi's Birthday
సినిమా వార్తలు

శ్రీదేవి జయంతి.. శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

దివంగత ప్రముఖ నటి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఆమె తనయ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వతహాగా శ్రీవారి భక్తురాలైన జాన్వీ కపూర్ తరచుగా తిరుమల సందర్శిస్తుంటారు. ఇక తల్లి కన్నుమూసిన తర్వాత, ఆమె జయంతి రోజున క్రమం తప్పకుండా ప్రతి ఏడాది తిరుమలను సందర్శించడం జాన్వీ ఆనవాయితీగా కొనసాగిస్తోంది.

Srikanth Mవాట్సాప్
global star ram charan praises on committee kurrollu movie
సినిమా వార్తలు

కమిటీ కుర్రోళ్ళు పై గ్లోబల్ స్టార్ ప్రశంసలు

ఆడియన్స్ కు ఎప్పుడు ఏ సినిమా నచ్చుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే కథలో కంటెంట్ ఉంటే మాత్రం ఎలాంటి సినిమాను అయినా ఆదరిస్తారని మాత్రం ఎప్పటినుండో నిరూపిస్తూనే ఉన్నారు. అందుకే ఈమధ్యకాలంలో కొత్త కొత్త టాలెంట్ తో వస్తున్న వారు కూడా ఎక్కువయ్యారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమా కూాడా ఇదే కోవలోకి వచ్చింది.

TFN Adminవాట్సాప్
priyadarshi darling movie streaming now on ott
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన డార్లింగ్

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డార్లింగ్. నభా నటేష్ కొంత గ్యాప్ తరువాత ఈసినిమాతో వచ్చింది. అంతేకాదు ఈసినిమా తో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలనుకుంది. ఈనేపథ్యంలోనే ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Allu Arjun Best Wishes to Producer Bunny Vas For Aay Movie Immense Success
సినిమా వార్తలు

ఆయ్.. బన్నీ వాసుకి సక్సెస్ ఇవ్వాలి - ఐకాన్ స్టార్

'ఆయ్' సినిమా నిర్మాత బన్నీ వాసుకి మంచి సక్సెస్ అందించాలని అభిలషించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. "నా ప్రియమైన సహచరుడు బన్నీ వాస్ గారు మరియు మా గీతా ఆర్ట్స్‌ బ్యాండ్‌వాగన్‌లో చేరిన ప్రియమైన సోదరి విద్యా కొప్పినీడికి నా శుభాకాంక్షలు. ఈ ఆయ్ సినిమా నా మనసుకు బాగా దగ్గరైన వారికి అఖండ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
Siddhu Jonnalagadda's Telusu Kada First Schedule Update
షూటింగ్ అప్‌డేట్

తెలుసు కదా.. ఫస్ట్ షెడ్యూల్‌ అప్‌డేట్‌

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ 'తెలుసు కదా'. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thangalaan Actress Malavika Mohanan Says, I Got The Best Role in My Career
సినిమా వార్తలు

నా కెరీర్‌లో చేసిన బెస్ట్ రోల్ ఇదే - మాళవిక మోహనన్‌

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ ప‌శుప‌తి కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
king nagarjuna mass movie re release date fixed
రిలీజ్ అప్‌డేట్

కింగ్ నాగార్జున మాస్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. నాలుగురోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈసినిమాకు ఏ రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా మరో రీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. కింగ్ నాగార్జున పుట్టినరోజు ఆగష్ట్ 29వ తేదీన అన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమాను నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగష్టు 28వ తేదీన రీరిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. 4K ఫార్మాట్‌లో గ్రాండ్ గా ఈసినిమాను రీరిలీజ్ చేయనున్నారు. 4K ఫార్మాట్‌లో రీరిలీజ్ కానుండటంతో ఈ యాక్షన్-ప్యాక్డ్…

TFN Adminవాట్సాప్
Committee Kurrollu 3days collections
బాక్సాఫీస్

కమిటీ కురోళ్ళు 3 డేస్ కలెక్షన్స్

చిన్నసినిమా గా వచ్చి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది కమిటీ కుర్రోళ్ళు.అందరు కొత్త వాళ్ళతో వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.మొదటి,రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను తెచ్చుకుంది.మొత్తం 3రోజుల్లో ఈసినిమా 6.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేయడం తో ఫుల్ రన్ లో మంచి లాభాలను తెచ్చిపెట్టనుంది. అయితే ఈగురువారం నుండి ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీని ఎదుర్కోనుంది.

Mahender Reddyవాట్సాప్
Naresh Vijayakrishna Golden Jubilee Celebrations, Many Celebs Attend
సినిమా వార్తలు

నరేష్ విజయకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో మెరిసిన సెలబ్రిటీలు

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా తాజాగా ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్

షేర్