చిన్నసినిమా గా వచ్చి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది కమిటీ కుర్రోళ్ళు.అందరు కొత్త వాళ్ళతో వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.మొదటి,రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను తెచ్చుకుంది.మొత్తం 3రోజుల్లో ఈసినిమా 6.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేయడం తో ఫుల్ రన్ లో మంచి లాభాలను తెచ్చిపెట్టనుంది. అయితే ఈగురువారం నుండి ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీని ఎదుర్కోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొణిదెల నిహారిక కమిటీ కురోళ్ళకు నిర్మాతగా వ్యవహరించింది.మొత్తానికి ఈసినిమాతో ఆమె నిర్మాతగా సాలిడ్ హిట్ కొట్టింది.ఇక ఈసినిమా అప్పుడిప్పుడే ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ లేదట.సందీప్ సరోజ్,యశ్వంత్ పెండ్యాల,ఈశ్వర్ రచిరాజు ,ప్రసాద్ బెహ్రా ,టీనా శ్రావ్య,తేజస్వి రావు కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాను యాధు వంశీ డైరెక్ట్ చేయగా అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: