కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

srinivas avasarala

ట్యాగ్ · 14 కథనాలు

సినిమా వార్తలు

రవితేజ ఈగల్ గ్లిమ్ప్స్ అదిరింది.

మాస్ రాజా రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు.ఈఏడాది ఫస్ట్ హప్ లో వాల్తేరు వీరయ్య,రావణాసురతో ప్రేక్షుకులను పలకరించగా తను నటిస్తున్న మరో సినిమా కూడా విడుదలకు సిద్దమవుతుంది.అదే టైగర్ నాగేశ్వర రావు.ఈసినిమా అక్టోబర్ 20న విడుదలకానుంది.ఇక ఈసినిమాతోపాటు రవితేజ,ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ కం డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తన 73వ సినిమాలో నటిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Phalana Abbayi Phalana Ammayi Telugu Movie Review
రివ్యూ

రివ్యూ : ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి

ఓవరాల్ గా మంచి అంచనాలతో వచ్చిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఆ అంచనాలను అందుకుంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ,స్క్రీన్ ప్లే , సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో హైలైట్స్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు.

Mahender Reddyవాట్సాప్
phalana abbayi phalana ammayi movie trailer out now
ట్రైలర్ & టీజర్

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్ రిలీజ్

ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాలోనే తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకొని హిట్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పిటికే ఈసినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నట్టు టీజర్ తో అర్థమైంది. ఇక పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం…

TFN Adminవాట్సాప్
Reasons To Watch Phalana Abbayi Phalana Ammayi Movie
సినిమా వార్తలు

ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎందుకు చూడాలంటే ..

చాలా రోజుల నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు, మాళవిక నాయర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాను ఎందుకుచుడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mahender Reddyవాట్సాప్
naga shourya seven different looks in phalana abbayi phalana ammayi
సినిమా వార్తలు

7 డిఫరెంట్ లుక్స్ తో అదరగొడుతున్న నాగశౌర్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది ఈసినిమా మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
List Of Movie Releases This Week – 17th March 2023
సినిమా వార్తలు

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే ..

ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మొదటిది టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.

Mahender Reddyవాట్సాప్
Phalana Abbayi Phalana Ammayi Movie Teaser Out Now,Phalana Abbayi Phalana Ammayi,Phalana Abbayi Phalana Ammayi Movie,Phalana Abbayi Phalana Ammayi Telugu Movie,Phalana Abbayi Phalana Ammayi Movie Updates,Phalana Abbayi Phalana Ammayi Teaser,Phalana A
ట్రైలర్ & టీజర్

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Phalana Abhayi Phalana Ammayi First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Phalana Abhayi Phalana Ammayi,Phalana Abhayi Phalana Ammayi Movie,Phalana Abhayi Phala
ఫస్ట్ లుక్

ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు. తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ అయితే చాలా కూల్ గా ఉంది.

TFN Adminవాట్సాప్
Avasarala Srinivas To Pen Dialogues For Avatar Telugu Version, Avatar Telugu Version, Avasarala Srinivas To Pen Dialogues, Srinivas Avasarala Has Joined The AVATAR Team, The AVATAR Team, Srinivas Avasarala, Actor Srinivas Avasarala, Avatar: The Way O
సినిమా వార్తలు

అవతార్ మూవీ తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్

బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్…

Team TFNవాట్సాప్
Nootokka Jillala Andagadu Telugu Movie Review,101 Jillala Andagadu,Srinivas Avasarala,Ruhani Sharma,Rachakonda Vidyasagar,101JA Movie Review,101JA Review,Nootokka Jillala Andagadu,Nootokka Jillala Andagadu Movie,Nootokka Jillala Andagadu Movie Review
రివ్యూ

'101జిల్లాల అందగాడు' మూవీ రివ్యూ

ఇలా చెప్పుకుంటే పోతే చాలానే హైలైట్స్ ఉన్నాయ్. అవన్నీ థియేటర్లో సినిమా చూస్తే మీకే తెలుస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో ఈ వీకెండ్ నూటొక్క జిల్లాల అందగాడ్ని చూసి ఆనందించండి.

TFN Adminవాట్సాప్
Read Through The Review Of Nootokka Jillala Andagadu Movie Released Today,Nootokka Jillala Andagadu Telugu Movie Review,101 Jillala Andagadu,Srinivas Avasarala,Ruhani Sharma,Rachakonda Vidyasagar,101JA Movie Review,101JA Review,Nootokka Jillala Andag
రివ్యూ

'101 జిల్లాల అందగాడు' రివ్యూ

ఓవరాల్ గా బట్టతల బాధితుడిగా వచ్చిన ఈ 101 జిల్లాల అందగాడు బాగానే ఆకట్టుకుంటాడు. అన్ని వర్గాల వారు చూసే సినిమా. కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్లకి ఈసినిమా మరింత నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Nootokka Jillala Andagadu Movie Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song,Nootokka Jillala Andagadu Title Song Promo,Nootokka Jillala Andagadu Title Song Promo Out,Nootokka Jillala Anda
సాంగ్

'101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్

విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను చాలా డ్రామా క్రియేట్ చేసే రిలీజ్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఫస్ట్ లుక్ కు చాలామంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి '101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Nootokka Jillala Andagadu Movie First Look Is Out,101JA First Look,Gotti Surya Narayana From Nootokka Jillala Andagadu Teaser Coming Soon,Nootokka Jillala Andagadu Teaser,Nootokka Jillala Andagadu Teaser Coming Soon,Srinivas Avasarala,Introducing Got
ఫస్ట్ లుక్

'101 జిల్లాల అందగాడు' ఫస్ట్ లుక్ రిలీజ్

అష్టాచెమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఈసినిమాలో డిఫరెంట్ కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవసరాల శ్రీనివాస్.. కేవలం నటుడిగానే కాకుండా.. రచయితగా, దర్శకుడిగా కూడా పలు సినిమాలకు పనిచేశాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అవసరాల శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా. అందులో అవసరాల శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్న కో డైరక్టర్.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నానని... తనను అనవసరంగా తిట్టాడని.. తను నిజస్వరూపం ఇదంటూ తలపై ఉన్న విగ్ తీసేయడం.. దానికి అవసరాల సీరియస్ అవ్వడం.. ఈ వీడియో అలా వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని సినిమా ప్రమోషన్లో భాగమని…

TFN Adminవాట్సాప్
srinivas avasarala,Naga shourya and Avasarala Srinivas Movie 50% Done,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rumours about Naga Shaurya and Srinivas Avasarala film,Srinivas Avasarala Next Movie,Naga
సినిమా వార్తలు

రూమర్స్ లో నిజం లేదు - 50 శాతం పూర్తయింది..!

యంగ్‌ హీరో నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట 'ఊహలు గుస గుసలాడే' సినిమా రాగా.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అటు డైరెక్టర్ గా అవసరాల శ్రీనివాస్ కు.. హీరోగా నాగశౌర్య కు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్‌ లాంగ్ గ్యాప్ తర్వాత నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్‌ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన…

TFN Adminవాట్సాప్

షేర్