అవతార్ మూవీ తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్

Avasarala Srinivas To Pen Dialogues For Avatar Telugu Version, Avatar Telugu Version, Avasarala Srinivas To Pen Dialogues, Srinivas Avasarala Has Joined The AVATAR Team, The AVATAR Team, Srinivas Avasarala, Actor Srinivas Avasarala, Avatar: The Way Of Water, Avatar 2, James Cameron, Jon Landau, 20th Century Fox Studios, Srinivas Avasarala Movies, Srinivas Avasarala Latest Movie, Srinivas Avasarala Upcoming Movie, Avatar: The Way Of Water, Avatar: The Way Of Water 2022, Avatar: The Way Of Water Movie, Avatar: The Way Of Water Update, Avatar: The Way Of Water Latest News, Avatar: The Way Of Water Telugu Movie, Avatar: The Way Of Water Movie Live Updates, Avatar: The Way Of Water Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్​లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్​ కానున్నట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరికొత్త టెక్నాలిజీతో తెరకెక్కిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో మేకర్స్ విడుదల చేయనున్నారు. త్రీడీలోనే కాకుండా 4కె, లైవ్‌ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి మరింత అత్యాధునిక సాంకేతికత అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.నటుడు, దర్శకుడు, కథా రచయితగా
శ్రీనివాస్‌ అవసరాల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మల్టీ టాలెంటెడ్‌ శ్రీనివాస్‌ అవసరాల ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్‌ 2 మూవీ తెలుగు వెర్షన్ కు డైలాగ్స్‌ అందించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.