ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి ఫస్ట్ లుక్ రిలీజ్

Phalana Abhayi Phalana Ammayi First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Phalana Abhayi Phalana Ammayi,Phalana Abhayi Phalana Ammayi Movie,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie,Phalana Abhayi Phalana Ammayi Update,Phalana Abhayi Phalana Ammayi Updates,Phalana Abhayi Phalana Ammayi Movie Updates,Phalana Abhayi Phalana Ammayi Movie Update,Phalana Abhayi Phalana Ammayi Movie Latest Updates,Phalana Abhayi Phalana Ammayi Movie Latest Update,Phalana Abhayi Phalana Ammayi Latest Update,Phalana Abhayi Phalana Ammayi Latest Updates,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie Latest Updates,Phalana Abhayi Phalana Ammayi Movie News,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie Latest News,Phalana Abhayi Phalana Ammayi Movie Latest News,Hero Naga Shaurya,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi Movie,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Malavika Nair,Malavika Nair Movies,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi First Look,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi Movie First Look,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi First Look Poster,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi Movie First Look Poster,Phalana Abhayi Phalana Ammayi First Look,Phalana Abhayi Phalana Ammayi Movie First Look,Phalana Abhayi Phalana Ammayi First Look Poster,Phalana Abhayi Phalana Ammayi Movie First Look Poster,PAPA,PAPA Movie,PAPA First Look,PAPA Movie First Look,Srinivas Avasarala

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు. తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ అయితే చాలా కూల్ గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే సినిమా చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరోసారి జతకడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మరి గతంలో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరి ఇప్పుడు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 18 =