‘101 జిల్లాల అందగాడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

Nootokka Jillala Andagadu Movie First Look Is Out,101JA First Look,Gotti Surya Narayana From Nootokka Jillala Andagadu Teaser Coming Soon,Nootokka Jillala Andagadu Teaser,Nootokka Jillala Andagadu Teaser Coming Soon,Srinivas Avasarala,Introducing Gotti Surya Narayana 101 JA First Look,Nootokka Jillala Andagadu,Nootokka Jillala Andagadu Movie,Nootokka Jillala Andagadu Telugu Movie,Nootokka Jillala Andagadu First Look,Nootokka Jillala Andagadu Movie First Look,Nootokka Jillala Andagadu Telugu Movie First Look,Nootokka Jillala Andagadu Movie First Look Poster,Nootokka Jillala Andagadu First Look Poster,Nootokka Jillala Andagadu Movie First Look Out,Nootokka Jillala Andagadu Movie First Look Out Now,Nootokka Jillala Andagadu First Look Released,Hero Srinivas Avasarala,Actor Srinivas Avasarala,Srinivas Avasarala Nootokka Jillala Andagadu First Look,Srinivas Avasarala New Movie Look,Srinivas Avasarala First Look,#NootokkaJillalaAndagadu,#101JAFirstLook

అష్టాచెమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఈసినిమాలో డిఫరెంట్ కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అవసరాల శ్రీనివాస్.. కేవలం నటుడిగానే కాకుండా.. రచయితగా, దర్శకుడిగా కూడా పలు సినిమాలకు పనిచేశాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అవసరాల శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా. అందులో అవసరాల శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్న కో డైరక్టర్.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నానని… తనను అనవసరంగా తిట్టాడని.. తను నిజస్వరూపం ఇదంటూ తలపై ఉన్న విగ్ తీసేయడం.. దానికి అవసరాల సీరియస్ అవ్వడం.. ఈ వీడియో అలా వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని సినిమా ప్రమోషన్లో భాగమని కూడా అప్పుడే అనుకున్నారు అందరూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అదే నిజమైంది. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ విద్యాసాగర్ దర్శకత్వంలో 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా త్వరగా పూర్తిచేసి.. సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 12 =