‘101 జిల్లాల అందగాడు’ సాంగ్ ప్రోమో రిలీజ్

Nootokka Jillala Andagadu Movie Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song,Nootokka Jillala Andagadu Title Song Promo,Nootokka Jillala Andagadu Title Song Promo Out,Nootokka Jillala Andagadu Song Promo,Avasarala Srinivas,Rachakonda Vidyasagar,Dil Raju,Krish,Nootokka Jillala Andagadu Movie Song Promo,Mango Music,Nootokka Jillala Andagadu Song,Nootokka Jillala Andagadu Title Song,Nootokka Jillala Andagadu Promo,Nootokka Jillala Andagadu,101Ja Song Promo,101Ja Song,101Ja Title Song,101Ja,Latest Telugu Songs 2021,Latest Telugu Songs,Telugu Songs 2021,Latest Telugu Movie Songs 2021,Latest Telugu Movie Songs,Singer Simha Songs,Bhaskarabhatla,Srinivas Avasarala,Nootokka Jillala Andagadu Movie,Nootokka Jillala Andagadu Telugu Movie,Nootokka Jillala Andagadu Song,Nootokka Jillala Andagadu Song Promo Released

విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను చాలా డ్రామా క్రియేట్ చేసే రిలీజ్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఫస్ట్ లుక్ కు చాలామంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ‘101 జిల్లాల అందగాడు’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా త్వరగా పూర్తిచేసి.. సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక హీరోగా చేస్తూనే మరోవైపు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ తో తెరకెక్కుతన్న ఈసినిమాలో నాగశౌర్య హీరోగా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.