
ట్యాగ్ · 454 కథనాలు · పేజీ 14


"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్
100 కోట్ల క్లబ్ లో "పుష్ప"
"పుష్ప" మూవీ పార్ట్ 2 టైటిల్ ?

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్
రష్మిక పై అల్లు అర్జున్ ప్రశంసలు

'పుష్ప' లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!
బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో 'పుష్ప'రాజ్ బిజీ
ఫ్యాన్స్ గురించి 'అల్లు అర్జున్' ఎమోషనల్ పోస్ట్

'పుష్ప' బన్నీకి రాజమౌళి సలహా..!

'పుష్ప' తరువాత మంచి కథతో వస్తా..!

'పుష్ప' రాజ్ తో చిల్ అంటున్న శ్రీవల్లి..!

"పుష్ప" మూవీ న్యూ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
100 కోట్ల క్లబ్ లో "పుష్ప"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
"పుష్ప" మూవీ పార్ట్ 2 టైటిల్ ?
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. డివైడ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

కలెక్షన్స్ లో తగ్గేదేలే అంటున్న 'పుష్ప'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తరువాత బన్నీ సుక్కు కాంబినేషన్ సినిమా కావడం, రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కావడంతో పుష్ప సినిమా రిలీజ్కు ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటుంది. బన్నీ కెరీర్ లోనే మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటుంది. నైజాం లో…
పుష్ప : ది రైజ్ మూవీ రివ్యూ.. ఎక్కడా తగ్గని బన్నీ
ఈసినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫి. నెక్ట్స్ లెవల్ ఉంది కూబా సినిమాటోగ్రఫి. ప్రతి సన్నివేశాన్ని రిచ్లుక్లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారు. మరోసారి దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ రైట్ హ్యాండ్ అని నిరూపించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఓరేంజ్ లో ఎక్కేశాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో మరోసారి చూపించారు.
పుష్ప : ది రైజ్ మూవీ పబ్లిక్ టాక్
https://twitter.com/Sakthivel__Admk/status/1471678149524025346 https://twitter.com/anubunnyfreak/status/1471678133304578048…

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పుష్ప : ది రైజ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రష్మిక పై అల్లు అర్జున్ ప్రశంసలు
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. “పుష్ప : ది రైజ్” మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

'పుష్ప' లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో 'పుష్ప'రాజ్ బిజీ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించడమే కాదు.. ఇప్పటి వరకూ ఎంత స్టైలిష్ లుక్ తో కనిపించాడో.. ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నారు. ఈసినిమా ఇదే సగం క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక దానికి తోడు ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై మరింత ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆ అంచనాలను తారా స్థాయికి చేర్చింది.
చెన్నై లో" పుష్ప " మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"పుష్ప" సామీ .. సామీ సాంగ్ కు రష్మిక ప్రమోషన్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఫ్యాన్స్ గురించి 'అల్లు అర్జున్' ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే అభిమానులు ఏ రేంజ్ లో వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోను ఎలాగైనా చూడాలని ఎంత రిస్క్ తీసుకోనైనా సరే వాళ్ల ఈవెంట్స్ కు వెళుతుంటారు. ఇక అలాంటి ఈవెంట్స్ లో తోపులాటలు కూడా ఖచ్చితంగా జరుగుతుంటాయి. కొన్ని కొన్నిసార్లు ఫ్యాన్స్ ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పరిస్థితి కాస్త అదుపుతప్పింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైద్రాబాద్ లో పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఫ్యాన్స్ మీట్ పేరుతో…

'పుష్ప' బన్నీకి రాజమౌళి సలహా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు ఒకదాని తరువాత మరోకటి రిలీజ్ చేస్తూ సూపర్ క్రేజ్ పెంచేశారు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అంత తొందరగా చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్ అందరూ.

'పుష్ప' తరువాత మంచి కథతో వస్తా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఇక ఈసినిమా ఈనెల 17న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, టీజర్, ట్రైలర్ ఏ రేంజ్ లో క్రేజ్ ను పెంచాయో చూస్తున్నాం. ఇక పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ రాగా రీసెంట్ గా రిలీజ్ అయిన సామ్ స్పెషల్ సాంగ్ మాత్రం వీటన్నింటికి మించి ఉండటంతో ఫుల్ వ్యూస్ ను దక్కించుకుంటుంది. మరోసారి స్పెషల్ సాంగ్ లో దేవి తన మార్క్ ను చూపించాడు.

"పుష్ప" సమంత స్పెషల్ సాంగ్ రికార్డ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"తగ్గేదేలే "- డేవిడ్ వార్నర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై తెరకెక్కిన "పుష్ప" చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్…

'పుష్ప' రాజ్ తో చిల్ అంటున్న శ్రీవల్లి..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు బన్నీ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా కావడం.. దానికితోడు ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనుండటంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. ప్రస్తుతం అయితే రిలీజ్ దగ్గర్లో ఉంది…

'పుష్ప' సామ్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా 'పుష్ప. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ల నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.