‘పుష్ప’ బన్నీకి రాజమౌళి సలహా..!

SS Rajamouli Advice To Allu Arjun To Promote Pushpa Movie In Hindi,Pushpa Movie Promotions In Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Trailer,Pushpa Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Latest Update,Allu Arjun Pushpa Pre Release Event,Pushpa Massive Pre Release Party,Pushpa Pre Release Party,Pushpa Massive Pre Release Party,Pushpa Pre Release,Pushpa Movie Pre Release,Pushpa Event,Rajamouli Idea To Allu Arjun About Pushpa Movie Promotions,Rajamouli About Pushpa Movie Promotions,SS Rajamouli Advised Allu Arjun To Promote Pushpa Movie In Hindi,SS Rajamouli Advised Allu Arjun,Rajamouli's Advice To Allu Arjun,Rajamouli's Honest Advice To Allu Arjun,SS Rajamouli Tells Allu Arjun To Promote Pushpa Movie,Rajamouli Heap Praise On Allu Arjun,SS Rajamouli About Allu Arjun,SS Rajamouli About Pushpa,SS Rajamouli About Pushpa Movie,SS Rajamouli Speech At Pushpa Pre Release Party,SS Rajamouli Speech At Pushpa Massive Pre Release Party,SS Rajamouli,SS Rajamouli Movies,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise,#PushpaMASSivePreReleaseParty,#SSRajamouli

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు ఒకదాని తరువాత మరోకటి రిలీజ్ చేస్తూ సూపర్ క్రేజ్ పెంచేశారు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అంత తొందరగా చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్ అందరూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజమౌళి, కొరటాల, బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ లు కూడా అతిథులుగా వచ్చారు. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి బన్నీకి ఒక చిన్న సలహా మాత్రం ఇచ్చారు. అదేంటంటే.. ఈసినిమా కోసం నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పుష్ప లాంటి మంచి సినిమా ఉంది.. ఖచ్చితంగా అక్కడ కూడా ప్రమోట్ చేయాలి.. ఈ సినిమా కోసం అక్కడి ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

మరి నిజంగానే ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంతగా జన్నాల్లో క్రేజ్ ను పెంచొచ్చు. మరి రాజమౌళి ఇచ్చిన సలహాను పుష్ప టీమ్ పాటిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fifteen =