బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో ‘పుష్ప’రాజ్ బిజీ

Icon Staar Allu Arjun Gets Busy With Back To Back Promotions For Pushpa Movie,Allu Arjun Pushpa Movie Promotions,Pushpa Movie Promotions,Pushpa Back-to-back Promotional Events,Pushpa Back To Back Promotion,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Trailer,Pushpa Movie Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa The Rise,Pushpa Movie Update,Pushpa Latest Update,Pushpa Event,Pushpa Kannada Pressmeet,Pushpa Movie Kannada Pressmeet,Pushpa Press Meet Kannada,Pushpa Pre Release Event Kannada,Allu Arjun Pushpa Kannada Press Meet,Pushpa Bangalore Pressmeet,Pushpa Movie Bangalore Pressmeet,Pushpa Movie Latest Updates,Allu Arjun Latest Movie,Allu Arjun New Movie Update,Pushpa Pressmeet,Pushpa Movie Pressmeet,Allu Arjun Latest Movie udpate,Pushpa Film Team Press Meet,Pushpa Press Meet,Pushpa Bangalore Press Meet,Pushpa Movie Promotions,Allu Arjun About Pushpa Movie,Allu Arjun Gets Busy With Back To Back Promotions,Allu Arjun Back To Back Promotions For Pushpa Movie,Allu Arjun Back To Back Promotions For Pushpa,Pushpa Tamil Press Meet,Pushpa Telugu Pressmeet,Pushpa Movie Tamil Press Meet,Back To Back Promotions For Pushpa Movie,#AlluArjun,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించడమే కాదు.. ఇప్పటి వరకూ ఎంత స్టైలిష్ లుక్ తో కనిపించాడో.. ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నారు. ఈసినిమా ఇదే సగం క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక దానికి తోడు ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై మరింత ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆ అంచనాలను తారా స్థాయికి చేర్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులలో ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది చిత్రయూనిట్. ఇప్పటి వరకూ తెలుగులో ప్రమోషన్స్ చేయగా.. ఇప్పుడు వేరే లాంగ్వేజస్ రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ ప్రీ రిలీజ్ నిర్వహించగా.. నిన్న తమిళ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఈరోజు ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లగా ఆ తరువాత మలయాళంలో చేయనున్నారు. రేపు ముంబాయి ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మొత్తానికి ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్నా కూడా చివరి క్షణంలో మాత్రం ఫోకస్ పెంచారు.

కాగా పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =