కలెక్షన్స్ లో తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’

Pushpa The Rise Nizam First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Pushpa Telugu Movie Review,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Review,Pushpa Review,Pushpa Movie Updates,Pushpa Updates,Pushpa Movie Live Updates,Pushpa Telugu Movie Latest News,Pushpa Movie Public Talk,Pushpa Movie Public Response,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Pushpa Movie First Day Box Office Collections,Pushpa Box Office Collection Day 1,Pushpa Day 1 Box Office Collection,Pushpa Movie Day 1 Box Office Collection,Allu Arjun's Pushpa Day 1 Collections,Pushpa Collections,Pushpa Movie Collections,Pushpa Box Office Collection,Pushpa Movie Box Office Collection,Pushpa Movie First Day Collections,Pushpa First Day Box Office Collections,Pushpa First Day Collections,Allu Arjun Pushpa Movie 1st Day Total Collections,Pushpa Tollywood Box Office,Pushpa Box Office,Pushpa First Box Office Collections Report,Pushpa Box Office Collections Report,Allu Arjun Pushpa Box Office Collection Report,Pushpa 1st Day Box Office Collection Report,Pushpa Box Office Sensation,Rashmika Mandanna,Sukumar,DSP,Pushpa 1st Day Collection,Pushpa 1st Day Box Office Collection,Pushpa 1st Day Nizam Box Office Collection,Pushpa The Rise Day 1 Box Office Collection,Pushpa The Rise,#Pushpa,#PushpaTheRise,#PushpaBoxOfficeSensation

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తరువాత బన్నీ సుక్కు కాంబినేషన్ సినిమా కావడం, రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కావడంతో పుష్ప సినిమా రిలీజ్‌కు ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటుంది. బన్నీ కెరీర్ లోనే మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటుంది. నైజాం లో కేవలం ఒక్క రోజులోనే ఈసినిమా 11 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.90 కోట్ల షేర్, 35.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సినీ విశ్లేషకులు తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఫహాద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, ధనుంజయ, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eight =