“పుష్ప” సామీ .. సామీ సాంగ్ కు రష్మిక ప్రమోషన్

Rashmika Mandanna Dance Performance For Saami Saami Song From Pushpa Movie,Pushpa The Rise Song Saami Saami,Saami Saami Song Pushpa,Pushpa Movie Saami Saami Song,Pushpa Saami Saami Song,Saami Saami Song,Saami Saami,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,Pushpa​​​ 2021 Latest Telugu Movie,Saami Saami Telugu Lyrical,DSP,Saami Saami Lyrical,Saami Saami Lyrical Song,Saami Saami Lyrical Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Teaser,Rashmika Mandanna Dance Performance,Rashmika Mandanna Dance,Rashmika Mandanna Dance Performance Video,Rashmika Mandanna Dance Video,Rashmika Mandanna Latest Dance Performance Video,Rashmika Mandanna Doing Saami Saami Song Promotion,Rashmika Mandanna Dance Performance Saami Saami Song,Rashmika Saami Saami Song Dance Performance,Rashmika Mandanna Dances To Saami Saami Song,Rashmika Mandanna Dance For Saami Saami Song,Saami Saami Song Steps Rashmika Mandanna,Rashmika Mandanna Dances To Saami Saami,Rashmika Mandanna Viral Video,Rashmika Mandanna Saami Saami Dance Video,Rashmika Mandanna Super Dance Steps For Saami Saami,Rashmika Mandanna Hook Step On Saami Saami,#Pushpa,#PushpaTheRise,#SaamiSaami,#RashmikaMandanna

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన లో చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్‌ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే. భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా రష్మిక సామీ సామీ పాటకు స్టెప్పులేసిన వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేశారు. బ్లాక్ టీషర్ట్ – డెనిమ్ షార్ట్ ధరించి అదిరిపోయే హుక్ స్టెప్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మీలో చాలా మంది ఈ సాంగ్ కు డ్యాన్స్ చేయడం చూస్తున్నాననీ , తాను కూడా పార్టీలో చేరాలని కోరుకున్నాననీ ,కాబట్టి తానే ఒక వీడియో ను తయారు చేసాననీ , మీలో ఇంకా చాలా మంది మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను అంటూ రష్మిక వీడియో ను షేర్ చేశారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 17 =