రష్మిక పై అల్లు అర్జున్ ప్రశంసలు

Icon Staar Allu Arjun Heaps Praise On Rashmika Mandanna At Pushpa Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,2021 Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,Allu Arjun Praise On Rashmika Mandanna,Stylish Star Allu Arjun About Rashmika Mandanna At Pushpa Pre Release Event,Allu Arjun Comments Rashmika Mandanna At Pushpa Pre Release Event,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Telugu Movie Latest News,Allu Arjun,Rashmika Mandanna

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. “పుష్ప : ది రైజ్” మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప : ది రైజ్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. నేషనల్ క్రష్ రష్మిక ను క్రష్మిక అని పిలుస్తాననీ , ఎంతో మంది తో వర్క్ చేసినా , కొంత మందినే లైక్ చేస్తామనీ , రష్మిక ను కో స్టార్ గా లైక్ చేస్తాననీ , రష్మిక సింపుల్ &స్వీట్ అనీ , డౌన్ టు ఎర్త్ అనీ , బ్యూటీఫుల్ , ఇంటెలిజెంట్ అనీ ,వీటన్నికంటే టాలెంటెడ్ అనీ , ఇప్పటికే ఎన్నో సక్సెస్ లు చవిచూసిన రష్మిక ఫ్యూచర్ లో మరిన్ని విజయాలు సాధించాలనీ , అద్భుతమైన ఆర్టిస్ట్ అనీ ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + three =