కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2 Telugu Movie

ట్యాగ్ · 64 కథనాలు

Pushpa 2 Thank You Meet is scheduled for this evening
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే

గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటూ ఏకంగా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.రీసెంట్ గా పుష్ప 2 ఓటిటిలోకి కూడా వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.అయితే ఇంతా భారీ విజయం సాధించిన కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒక్కటి కూడా జరుపలేదు.దానికి కారణం సినిమా రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన.దాంతో అటు అల్లు అర్జున్ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన పుష్ప 2

థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటీటీ లోకి వచ్చేసింది. భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ కి తీసుకొస్తోంది. జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 world wide 21 days collections
బాక్సాఫీస్

పుష్ప 2 వరల్డ్ వైడ్ 21డేస్ కలెక్షన్స్

పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.ఈసినిమా విడుదలై మూడు వారాలైనా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతుంది.నిన్నటి తో మూడు వారాల రన్ ను పూర్తి చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 1705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో కేవలం 21 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది.అంతేకాదు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగాను రికార్డు క్రియేట్ చేసింది.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో వుంది. ఫుల్ రన్ లో పుష్ప 2 ఈ కలెక్షన్స్ దాటేస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule Worldwide Box Office Collection of 11 Days
బాక్సాఫీస్

పుష్ప 2.. 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Breaches Another Record Breaking Milestone in Hindi
సినిమా వార్తలు

పుష్ప 2.. హిందీలో మరో రికార్డ్ కొట్టేసింది

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 hindi first week collections
బాక్సాఫీస్

పుష్ప 2 హిందీ 7డేస్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో హవా కొనసాగిస్తోంది.వీకెండ్ లో ఆల్ టైం రికార్డు లను పెట్టిన ఈసినిమా వీక్ డేస్ లోనూ అదరగొడుతుంది.ఏడవ రోజు ఈసినిమా 31.50కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.దాంతో వారం రోజుల్లో హిందీలో 406.50 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 Creates Another Record in Hindi
సినిమా వార్తలు

బాలీవుడ్‌లో హవా చూపిస్తోన్న పుష్ప 2.. మరో రికార్డ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల 'పుష్ప 2: ది రూల్‌'.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Enters Rs 1000 Cr Club on Day 6,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa 2: The Rule,Pushpa 2: The Rule Movie,Pushpa 2 The Rule Worldwide Box Office Collection D
సినిమా వార్తలు

చరిత్ర సృష్టించిన పుష్ప 2

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటోంది. నైజాంలో ఇప్పటికే 70కోట్ల షేర్‌ను క్రాస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ బెల్ట్ లోనూ కుమ్మేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2: Icon Star Allu Arjun Dialogues Trending in Social Media
సినిమా వార్తలు

ట్రెండింగ్‌ అవుతోన్న పుష్ప 2 డైలాగ్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే రూ.250-300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని వారు భావిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 1st Day Collections May Set New Benchmark For Indian Movies
బాక్సాఫీస్

పుష్ప 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే అందరి కన్ను..

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. అదే 'పుష్ప 2: ది రూల్' సినిమా గురించి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో ఈరోజు గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలు పడ్డాయి.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Pre Release Event Held Grandly in Hyderabad
సినిమా వార్తలు

పుష్ప 2.. హైదరాబాద్ నడిబొడ్డున గ్రాండ్‌గా వైల్డ్ ఫైర్ జాతర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Wildfire JAAthara Event to be Held in Hyderabad Today
సినిమా వార్తలు

పుష్ప 2 వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kissik Song Promo Out From Pushpa 2 The Rule
సాంగ్

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్‌’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Trailer Released, Allu Arjun Mesmerized with His Acting
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్‌'. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
National Crush Rashmika Mandanna Starts Dubbing For Pushpa 2 The Rule
సినిమా వార్తలు

పుష్ప 2 ఫస్టాఫ్ అదిరిపోయింది.. సెకండాఫ్ అంతకుమించి

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప-2 ది రూల్‌'. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా మొత్తం 12 వేల స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Pushpa 2: The Rule to Host Massive Promotional Events in Seven Cities Across India
సినిమా వార్తలు

పుష్ప 2 ప్రమోషనల్‌ ఈవెంట్స్‌.. 7 మేజర్‌ సిటీస్‌లో

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ఫిల్మ్‌ 'పుష్ప-2 ది రూల్‌'. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Trailer Update
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్ అప్‌డేట్

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ఫిల్మ్‌ 'పుష్ప-2 ది రూల్‌'. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule special song shoot is underway
సాంగ్

స్పెషల్ సాంగ్ షూట్ లో పుష్ప 2

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule surpasses Half Million Premiere Pre Sales in the United States
సినిమా వార్తలు

పుష్ప 2 అప్పుడే హాఫ్ మిలియన్ దాటేసింది

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే ఈసినిమా యూఎస్ఏ లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 500k డాలర్లను క్రాస్ చేశాయి.విడుదలకు ఇంకా 28 రోజులు వున్నా ఫాస్ట్ గా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.ఈ బుకింగ్స్ చూస్తేనే అర్ధమవుతుంది పుష్ప 2 కి అక్కడ ఏ రేంజ్ క్రేజ్ వుందో.కేవలం ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
a series of updates coming from pushpa 2
సినిమా వార్తలు

పుష్ప 2 నుండి వరుసగా అప్డేట్లు

ఈఏడాది చివర్లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2.ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.వచ్చే వారంలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఓ స్పెషల్ సాంగ్ ను కూడా చిత్రీకరించాల్సి వుంది.ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా చేయని ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలిపి 1000కోట్లకు పైనే బిజినెస్ జరిగింది.

Mahender Reddyవాట్సాప్

షేర్