
ట్యాగ్ · 42 కథనాలు


నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?

మెగాస్టార్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్

జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రశాంత్ వర్మ పీవీసీయూ నుండి 'మహాకాళి'

రేపు బిగ్ అప్డేట్ ఇవ్వనున్న ప్రశాంత్ వర్మ

పీవీసియూలో కార్తిని కూడా చూస్తామేమో

ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్

హనుమాన్ నెగిటివిటీ పై డైరెక్టర్ సాలిడ్ కౌంటర్


ఆరోజు నుంచి 'హనుమాన్' మూవీ ప్రమోషన్స్ ప్రారంభం

మోస్ట్ అవైటెడ్ హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

హనుమాన్ ప్రతి డీటెయిల్ మ్యాటర్స్

హనుమాన్ లో 1600 VFX షాట్స్ ఉన్నాయి

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ

హనుమాన్ రిలీజ్ డేట్ వాయిదా

షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్

ప్రశాంత్ వర్మ మహాకాళిలో అక్షయ్ ఖన్నా
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను ప్రేక్షకులను పరిచయం చేసిన 'హను-మాన్' పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ 'మహాకాళి' PVCUలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?
నందమూరి మోక్షజ్ఞ తేజ.. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు-రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.

డాకు మహారాజ్ టీజర్పై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో హై ఎక్స్పెక్టేషన్స్తో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

మెగాస్టార్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
హనుమాన్ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి 300కోట్లకు పైగా వసూళ్లను సాధించి మీడియా బడ్జెట్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది .కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఊహించని లాభాలను తీసుకొచ్చింది.అంతేకాదు స్టార్ హీరోలకు సైతం అందని ద్రాక్షలా వున్న రికార్డులను క్రీయేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది.అలాగే హిందీ లోకూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

ప్రశాంత్ వర్మ పీవీసీయూ నుండి 'మహాకాళి'
హనుమాన్' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ మూవీలో హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

రేపు బిగ్ అప్డేట్ ఇవ్వనున్న ప్రశాంత్ వర్మ
'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్లో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు.

పీవీసియూలో కార్తిని కూడా చూస్తామేమో
ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్
'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్లో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

ఆ సినిమా చూసి ఎస్.జె. సూర్య ఫ్యాన్ అయ్యాను - ప్రశాంత్ వర్మ
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు.

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

హనుమాన్ నెగిటివిటీ పై డైరెక్టర్ సాలిడ్ కౌంటర్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.

అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ.. జై హనుమాన్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ
ప్రపంచవ్యాప్తంగా 'హను-మాన్' చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. కాగా 'హనుమాన్' ముగింపులో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ 'అనే సీక్వెల్ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్ను హనుమంతుని విగ్రహం…

ఆరోజు నుంచి 'హనుమాన్' మూవీ ప్రమోషన్స్ ప్రారంభం
ఒకప్పటి టాలీవుడ్ ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్, నేటి యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'హనుమాన్'. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తెలుగులో మొట్టమొదటి జాంబీ జోనర్గా చిత్రంగా తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ తర్వాత మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందంటూ పలువురు నెటిజెన్స్ కితాబునివ్వడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

మోస్ట్ అవైటెడ్ హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ సినిమా ఒకటి. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఈసినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఎప్పటినుండో సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

హనుమాన్ ప్రతి డీటెయిల్ మ్యాటర్స్
బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

హనుమాన్ లో 1600 VFX షాట్స్ ఉన్నాయి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ అందుకే-ప్రశాంత్ వర్మ
డిఫరెంట్ కథతో విభిన్నమైన కాన్సెప్ట్ లతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. తేజసజ్జా హీరోగా న దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే బాంబిరెడ్డి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. అందులోనూ ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో వస్తుండటంతో ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు నెక్ట్స్ లెవల్ వెళ్లాయి.

హనుమాన్ రిలీజ్ డేట్ వాయిదా
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అవ్వగా అన్నీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గానే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న…