
ట్యాగ్ · 15 కథనాలు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ - నిఖిల్

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!

20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టైలిష్ లుక్

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు

"కె జి ఎఫ్ చాప్టర్2" టీమ్ కు ప్రభాస్ అభినందనలు

"రాధేశ్యామ్"మూవీ రిజల్ట్ పై ప్రభాస్ స్పందన

20 వేల స్క్రీన్లలో ఆది పురుష్..?

సౌత్ ఏషియన్ సెలబ్రిటీ నెం1

అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన 'ప్రభాస్'

19 ఇయర్స్ ప్రభాస్ సినీ జర్నీ

'రాధేశ్యామ్' ఫైనల్లీ ప్యాకప్

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?

2500 కోట్ల పెట్టుబడులతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న, తెరకెక్కనున్న సినిమాలకు నిర్మాతలు సుమారు 2500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇలా ఒక్క హీరో సినిమాలకే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడం సాధారణ విషయం కాదు. ఆ క్రెడిట్ హీరో ప్రభాస్ కే దక్కింది. హీరో ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ - నిఖిల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ప్రాజెక్ట్ కే. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఆశ్విన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను నాగ్ ఆశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్…

20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో 'ఈశ్వర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 'వర్షం' సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ మాస్ హీరోగా ప్రభాస్ ను…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టైలిష్ లుక్
యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా "సలార్","ఆదిపురుష్ ", "ప్రాజెక్ట్ K " మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్ ", మారుతి దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ లైనప్ తో ప్రభాస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ "రాధేశ్యామ్ "మూవీ తో కాస్త హెవీ గా ఉన్నారు.

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"కె జి ఎఫ్ చాప్టర్2" టీమ్ కు ప్రభాస్ అభినందనలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక…

"రాధేశ్యామ్"మూవీ రిజల్ట్ పై ప్రభాస్ స్పందన
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి, 10 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 204…

పునీత్ 'జేమ్స్' సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..!
చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. ఈసినిమా నిర్మాణంలో చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా మిగిలిన డబ్బింగ్ ను తన అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

20 వేల స్క్రీన్లలో ఆది పురుష్..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సౌత్ ఏషియన్ సెలబ్రిటీ నెం1
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ 2022 జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.” ఆదిపురుష్”మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సలార్ ” మూవీ సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో జరుగుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్ " మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అభిమానికి ఖరీదైన బహుమతి ఇచ్చిన 'ప్రభాస్'
తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరో పై అభిమానం పెంచుకున్నారంటే చాలు అది అంత ఈజీగా పోదు. అంతేకాదు కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని పలు మార్గాల ద్వారా చూపిస్తుంటారు కూడా. ఇక తాజాగా ఒక ప్రభాస్ ఫ్యాన్ తన అభిమానాన్నివెరైటీగా చూపించాడు. దానికి కోసం తన జుట్టంతా తీసేశాడు. కేవలం ప్రభాస్ అనే అక్షరాలు మాత్రమే వచ్చేలా హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్నాడు. ఇక ఈవిషయం తెలుసుకున్న ప్రభాస్ తనతో కాసేపు ముచ్చటించి అనంతరం అభిమానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతేనా కాస్ట్ లీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చి అభిమానిని సర్ ప్రైడ్ చేశాడు.

19 ఇయర్స్ ప్రభాస్ సినీ జర్నీ
"ఈశ్వర్ "(2002) మూవీ తో ప్రభాస్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "వర్షం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "ఛత్రపతి ", "బిల్లా", "డార్లింగ్", "Mr పర్ ఫెక్ట్" , " మిర్చి " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళని రాబట్టాయి . హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. "బాహుబలి " మూవీ ఇండియన్ సినీ చరిత్రలో గ్రేట్ మూవీ గా నిలిచి ప్రభాస్ కు కెరీర్ టర్నింగ్…

'రాధేశ్యామ్' ఫైనల్లీ ప్యాకప్
మొత్తానికి రాధాకృష్ణ దర్శకత్వంలోప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నిజానికి సాహో తరువాత స్టార్ట్ అయిన ఈసినిమా దాదాపు సెట్స్ పైకి వచ్చి రెండేళ్లు అవుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కోరనా ఫస్ట్ వేవ్ వల్ల మొదట బ్రేక్ రాగా ఆ తరువాత అందులోనూ ఇటలీ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో చాలాకాలం పాటు షూటింగ్ పెండింగ్ పడింది. ఆతరువాత మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టగా ఇక మరి కొద్దిరోజుల్లో షూటింగ్ అయిపోతుంది అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ రాగా మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్…

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు…