సౌత్ ఏషియన్ సెలబ్రిటీ నెం1

Rebel Star Prabhas Tops UK Newspaper’s 2021 South Asian Celebrity List,Prabhas Tops UK Newspaper's 2021 South Asian Celebrity List,Prabhas Tops UK Newspaper's 2021,Actor Prabhas Tops List Of South Asian Celebrities,UK Newspaper,Actor Prabhas Tops,Prabhas Tops,UK Newspaper’s 2021,South Asian Celebrity List,UK Newspaper’s 2021 South Asian Celebrity List,Actor Prabhas Tops List Of South Asian Celebrities In UK Newspaper,Prabhas Tops List Of South Asian Celebrities In UK Newspaper,Actor Prabhas Tops UK Newspaper's 2021,Prabhas Crowned Top Global Asian Celebrity For 2021,UK Newspapers 2021,South Asian Celebrity List,Prabhas Got No 1 Place In UK Estarn I Weekly Survey,Prabhas Top In UK Papers,Prabhas Ranked No 1 South Asian Star,South Asian Celebrity List 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Radhe Shyam,Adipurush,Salaar,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Prabhas Latest Updates,Adipurush Movie,Salaar Movie,Prabhas New Movie Update,Prabhas Expensive Gift To Fan,Prabhas Fan,Prabhas Latest Movie Update,Prabhas News,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Prabhas Radhe Shyam Teaser,Prabhas Upcoming Movies,Prabhas Next Movie,Prabhas Latest Film Updates,Prabhas Tops UK Newspaper,#Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ 2022 జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.” ఆదిపురుష్”మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సలార్ ” మూవీ సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్ లో జరుగుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో “స్పిరిట్ ” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు. యూకే దేశంలో ఈస్టర్న్ ఐ వీక్లి అనే వెబ్ సైట్ చేసిన సర్వేలో నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ ఎంపికయ్యారు.మీడియాతో పాటుగా ఇటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ఫేమస్ పర్సన్ ను ఈస్టర్న్ ఐ వీక్లి సెలక్ట్ చేస్తే.. ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్ ప్ర‌భాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =