“కె జి ఎఫ్ చాప్టర్2” టీమ్ కు ప్రభాస్ అభినందనలు

Prabhas Congratulates KGF Chapter 2 Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas latest Updates,Prabhas latest News,Prabhas In Social Media, Prabhas Congratulates Yash KGF Chapter 2 Movie Team,KGF Chapter 2 Team,Prashanth Neel KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Blockbuster Hit, KGF Chapter 2 Movie Sensational Hit,KGF Chapter 2 Records,KGF Chapter 2 Box Office Collections,KGF Chapter 2 Collections,Pan Indian Star Prabhas Congratulates KGF Chapter 2 Team For Sensational Hit

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కె జి ఎఫ్ చాప్టర్2” మూవీ లో హీరో యష్ తో పాటు నటించిన నటీనటులందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “కె జి ఎఫ్ చాప్టర్2” మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ మూవీ పై పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. భారీ విజయాన్ని అందుకున్న “కె జి ఎఫ్ చాప్టర్2” చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ ప్రభాస్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.