19 ఇయర్స్ ప్రభాస్ సినీ జర్నీ

Prabhas Completes 19 Years Of His Glorious Film Journey In Tollywood,Rebel Star Prabhas Completes 19 Glorious Years of Career,19 Years Of Prabhas TFI Journey,19 Years Of Prabhas In TFI,Radhe Shyam,Adipurush,Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rebel Star Prabhas Completed 19 Years In Tollywood,19 Yrs For Rebel Star Prabhas,19 Yrs For Prabhas In TFI,Rebel Star Prabhas Completes 19 Years In TFI,Eeswar,Eeswar Movie,Eeswar Telugu Movie,Prabhas Eeswar,Prabhas Eeswar Movie,Prabhas Eeswar Movie Completes 19 Years,19 Yrs For Eeswar,19 Yrs For Eeswar Movie,Prabhas Completes 19 Years Of His Film Journey,19 Yrs Of Eeswar,19 Yrs Of Eeswar Movie,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Prabhas RRR,Prabhas RRR Movie,Prabhas Movie Career,Prabhas At 19 Years In TFI,19 Years Of Prabhas In Tollywood,19 years of Prabhas,19 Yrs Of Prabhas Era,Prabhas Best Movies,Prabhas Latest Updates,Prabhas Film Journey,Prabhas Eeswar Movie Completes 19 Years,Prabhas Movie Journey,Radhe Shyam Movie,Radhe Shyam Movie Update,Adipurush Movie,Adipurush Movie Update,Salaar Movie,Salaar Updates,19 Regal Years Of Rebel Star Prabhas,Prabhas Completed 19 Years In The Industry,19 Regal years of Rebelstar,Prabhas Completes 19 Years In Films,Prabhas New Movie Update,#19yearsofPrabhas,#Prabhas

“ఈశ్వర్ “(2002) మూవీ తో ప్రభాస్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “వర్షం” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “ఛత్రపతి “, “బిల్లా”, “డార్లింగ్”, “Mr పర్ ఫెక్ట్” , ” మిర్చి ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి 2” మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళని రాబట్టాయి . హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. “బాహుబలి ” మూవీ ఇండియన్ సినీ చరిత్రలో గ్రేట్ మూవీ గా నిలిచి ప్రభాస్ కు కెరీర్ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. హీరో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “రాధేశ్యామ్ “మూవీ 2022 జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్” మూవీ , తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనున్న “స్పిరిట్ “మూవీ అనౌన్స్ అయ్యింది. హీరో ప్రభాస్ తన 19 సంవత్సరాల సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =