కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

New Telugu Movies 2022

ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 2

Chiranjeevis Godfather Teaser Gets Massive Response,Latest 2022 Telugu Movie,2022 Telugu Teasers,2022 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2022,2022 Latest Telugu Teasers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies
ట్రైలర్ & టీజర్

గాడ్ ఫాదర్ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్

మొత్తానికి మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా చిరు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు టీజర్ తో ఒకరోజు ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు, కానీ సడన్గా తిరిగి వచ్చిన ఆరేడేళ్లలోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది టీజర్. ఇక్కడికి ఎవరు వచ్చినా పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు అంటూ నయనతార చెబుతున్న డైలాగ్…

TFN Adminవాట్సాప్
2022 Latest Telugu Movie Trailer, 2022 Latest Telugu Trailers, 2022 Telugu Trailers, Krithi Shetty, Latest 2022 Telugu Movie, Latest Telugu Movie 2022, Latest Telugu Movie Trailers 2022, Latest Telugu Movies 2022, latest telugu movies news, latest te
ట్రైలర్ & టీజర్

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్

నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
2022 Latest Movie Teaser, 2022 Latest Telugu Movie Teaser, 2022 Latest Telugu Teasers, 2022 Telugu Teasers, Dhanush, Dhanush And Samyuktha Movie, dhanush latest movie, Dhanush Latest Movie Sir Teaser, Dhanush Latest Movie Teaser, Dhanush Latest Tease
ట్రైలర్ & టీజర్

'సార్' టీజర్ రిలీజ్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Dil Raju, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, Naga Chaitanya, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Raashi Khan
రివ్యూ

'థాంక్యూ' మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ..!

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది. అయితే మాస్ ఆడియన్స్ కు ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

TFN Adminవాట్సాప్
Rajamouli Son SS Karthikeya Superb Words About Liger Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Trailer,Liger Movie latest T
ట్రైలర్ & టీజర్

'లైగర్' విధ్వంసం మొదలైంది..!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ అంచనాలను తమ అప్ డేట్ లతో పెంచుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచాయి. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్‌ డైలాగ్స్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ.. విజయ్ నటన, బాక్సింగ్ సన్నివేశాలు ఇంకా రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాదు రిలీజ్…

TFN Adminవాట్సాప్
Liger Movie Trailer Out Now,Liger Trailer Mania Everywhere: Vijay Deverakonda Is All Set To Create Havoc Tomorrow,Telugu Filmnagar, Liger Telugu Movie Trailer,Liger Movie Trailer,Liger Trailer,Liger Telugu Trailer,Liger Official Trailer, Liger Theatr
ట్రైలర్ & టీజర్

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

Team TFNవాట్సాప్
2022 Latest Telugu Movie Trailer, 2022 Latest Telugu Trailers, 2022 Telugu Trailers, Divyasha Kaushik, Divyasha Kaushik Movies, Divyasha Kaushik New Movie, Latest 2022 Telugu Movie, latest movie trailer, Latest Telugu Movie Trailers 2022, Latest Telu
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. అయితే ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశలన్నీ రామారావు ఆన్ డ్యూటీ పైనే ఉన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా కథ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్…

TFN Adminవాట్సాప్
Allu Aravind, Bunny Vass, GA2 Pictures Latest Telugu Reviews, Gopichand, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Tollywood Reviews, latest tollywood updates, Maruthi, New Telugu Movies 2022, Pakka Com
రివ్యూ

'పక్కా కమర్షియల్' రివ్యూ

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమాను పలానా జోనర్ కు మాత్రమే నచ్చుతుంది అని చెప్పలేం. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ మరోవైపు కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారు సినిమా చూడచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Prabhas Wishes Team Pakka Commercial,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Pan Indain Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Wishes Pakka Commercial Movie
సినిమా వార్తలు

"పక్కా కమర్షియల్" మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ ఈ రోజు (జులై 1 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
RRR Movie OTT Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Movie Updates,
ఓటీటీ

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ ఓటీటీ రికార్డ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Rashmika Reveals Her Crush and Favourite Hero,Rashmika Mandanna Reveals Her Crush,Rashmika Mandanna Reveals Her Favourite Hero,Rashmika Mandanna Favourite Hero,Rashmika Mandanna Crush,Goodbye,Goodbye Movie,Amitabh Bachchan,Thalapathy Vijay,Rashmika A
సినిమా వార్తలు

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఎంత స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా వాళ్లకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇక రష్మిక క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే రష్మికకు చిన్నప్పటినుండి క్రష్ అని తను చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక…

TFN Adminవాట్సాప్
Sunil Becomes Busy with Tamil and Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Telugu Movies 2022,Sunil,Sunil Movies,Hero Suni
సినిమా వార్తలు

తమిళ , హిందీ మూవీ ఆఫర్స్ తో బిజీగా సునీల్

క‌మెడియ‌న్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ” , “మర్యాద రామన్న “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “క‌ల‌ర్ ఫొటో”, “పుష్ప:ది రైజ్ ” సినిమాల‌తో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లోనూ సునీల్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Reveals Her Sentiment Temple,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Rashmika Mandanna,Rashmika Mandanna Movi
సినిమా వార్తలు

రష్మిక సెంటిమెంట్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో…

Team TFNవాట్సాప్
Rana Daggubati Comments On Thank You Movie Teaser,Rana Daggubati On Thank You Movie Teaser,Rana Daggubati Comments On Thank You Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,L
ట్రైలర్ & టీజర్

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్‌, మాస్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…

TFN Adminవాట్సాప్
Sri Simha New Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Telugu Movies 2022,Sri Simha,Sri Simha Mo
సినిమా వార్తలు

ఉస్తాద్ గా వస్తున్న 'శ్రీ సింహా'

మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. మొదటి సినిమాతోనే మంచి హిట్ తోపాటు మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీసింహా. ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు చేస్తున్నాడు. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా భాగ్ సాలే అనే సినిమా చేస్తుండగా.. సతీష్ త్రిపుర దర్శకత్వంలో దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు సతీష్ త్రిపుర. రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Jayamma Panchayathi Movie Review,Jayamma Panchayathi Telugu Movie Review,Jayamma Panchayathi Review,Jayamma Panchayathi,Jayamma Panchayathi Movie,Jayamma Panchayathi Telugu Movie,Jayamma Panchayathi First Review,Jayamma Panchayathi Movie Public Talk,
రివ్యూ

'జయమ్మ పంచాయితీ' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాను అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేము. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏం ఉండవు కాబట్టి యువతకు ఈసినిమా ఎంతవరకూ నచ్చుతుందో చెప్పలేము. అయితే సుమను ఆదరించేవారికి అయితే ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Bhala Thandhanana Movie Review,Bhala Thandhanana Telugu Movie Review,Bhala Thandhanana Review,Bhala Thandhanana,Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana First Review,Bhala Thandhanana Movie Public Talk,Bhala Thandhanan
రివ్యూ

'భళా తందనాన' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే.. శ్రీవిష్ణు సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈసినిమాను ఎలాగూ చూస్తారు.. దీనితో పాటు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Review,Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashok
రివ్యూ

అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఒక సింపుల్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ సరదాగా నవ్వుకునే సినిమా కాబట్టి ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
#RRR, #RRRMovie, Alia Bhatt, jr ntr movies, Jr NTR new movie, Jr NTR RRR, Jr NTR RRR Movie, Jr. NTR, Latest News and Updates on RRR, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, New Telugu M
రివ్యూ

'ఆర్ఆర్ఆర్' రివ్యూ.. అద్భుతం, విజువల్ ఫీస్ట్

మొత్తానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో మరో సంచలనం సృష్టించాడు. తన నుండి సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. తన రికార్డులు తానే చెరిపేసుకోనున్నాడు. ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డులు అనే వారు.. ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇక ఈసినిమాను ప్రతి ఒక్కరూ చూసి విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్