‘సార్’ టీజర్ రిలీజ్

2022 Latest Movie Teaser, 2022 Latest Telugu Movie Teaser, 2022 Latest Telugu Teasers, 2022 Telugu Teasers, Dhanush, Dhanush And Samyuktha Movie, dhanush latest movie, Dhanush Latest Movie Sir Teaser, Dhanush Latest Movie Teaser, Dhanush Latest Teaser, Dhanush movies, dhanush new movie, Dhanush New Movie Sir Teaser, Dhanush New Movie Teaser, Dhanush SIR, Dhanush Sir Movie Teaser, Dhanush Sir Teaser, Dhanush Sir Telugu Movie Teaser, Dhanush Upcoming Movie, Dhanush’s Sir, G.V. Prakash Kumar, Latest 2022 Telugu Movie, Latest Telugu Movie Teasers, Latest Telugu Movie Teasers 2022, Latest Telugu Movies 2022, New Telugu Movies 2022, Samyuktha, Samyuktha Movies, Samyuktha New Movie, SIR, SIR Movie, Sir Movie Latest Teaser, Sir Movie latest Updates, Sir Movie Official Teaser, Sir Movie Teaser, Sir Movie Teaser Launch, Sir Movie Teaser Out, SIR Movie Update, Sir Movie Updates, Sir Official Teaser, Sir Songs, Sir Teaser, Sir Teaser Launch, Sir Telugu Movie, Sir Telugu Movie Official Teaser, Sir Telugu Movie Teaser, Sir Telugu Movie Teaser Out, Sir Telugu Movie Teaser Out Now, SIRTeaser, Telugu Filmnagar, Venky Atluri

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు ధనుష్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అందుకే నిన్ననే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ఈరోజు ఉదయం మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థ నిరుపేదలకు చదువును ఎలా దూరం చేస్తుందనే అంశంపై ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్ అంటూ మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్’ అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బాల గాంగాధర్ తిలక్ అనే పాత్రలో నటించిన ధనుష్ ఈసినిమాతో విద్యావ్యవస్థలోని లోపాలను చూపిస్తున్నాడు. ధనుష్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =