‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ రిలీజ్

2022 Latest Telugu Movie Trailer, 2022 Latest Telugu Trailers, 2022 Telugu Trailers, Divyasha Kaushik, Divyasha Kaushik Movies, Divyasha Kaushik New Movie, Latest 2022 Telugu Movie, latest movie trailer, Latest Telugu Movie Trailers 2022, Latest Telugu Movies 2022, latest telugu movies news, latest tollywood updates, Mass Maharaja Ravi Teja Rama Rao On Duty Trailer, New Telugu Movie Trailers 2022, New Telugu Movies 2022, Rama Rao On Duty, Rama Rao On Duty Movie, Rama Rao On Duty Movie Official Trailer, Rama Rao On Duty Movie Trailer, Rama Rao On Duty Movie Trailer Is Out, Rama Rao On Duty Movie Updates, Rama Rao On Duty Official Trailer, Rama Rao On Duty Telugu Movie, Rama Rao On Duty Telugu Movie Latest News, Rama Rao On Duty Telugu Movie Trailer, Rama Rao On Duty Telugu Trailer, Rama Rao On Duty Theatrical Trailer, Rama Rao On Duty Trailer, Rama Rao On Duty Trailer Out Now, Rama Rao On Duty Trailer Response, Ravi Teja, ravi teja latest movie, Ravi Teja Latest Movie Trailer, Ravi Teja movies, Ravi Teja new movie, Ravi Teja New Movie Trailer, Ravi Teja Rama Rao On Duty, Ravi Teja Rama Rao On Duty Movie, Ravi Teja Rama Rao On Duty Movie Live Updates, Ravi Teja Rama Rao On Duty Trailer, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. అయితే ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశలన్నీ రామారావు ఆన్ డ్యూటీ పైనే ఉన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా కథ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. ధర్మం కోసం డ్యూటీ చేస్తా.. ఇకపై వేట మొదలు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా అండేలా కనిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =