కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nagarjuna

ట్యాగ్ · 133 కథనాలు · పేజీ 2

కల్కిలో అమితాబ్‍ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే
సినిమా వార్తలు

కల్కిలో అమితాబ్‍ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
Nagarjuna Akkineni Invites Megastar Chiranjeevi For ANR Awards 2024
సినిమా వార్తలు

ఏఎన్నార్ అవార్డ్స్.. మెగాస్టార్‌ను ఆహ్వానించిన నాగార్జున

నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ఏఎన్నార్ పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
Nagarjuna joins Coolie shooting
షూటింగ్ అప్‌డేట్

కూలీ షూటింగ్ లో జాయిన్ అయిన నాగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా ఈసినిమా నుండి పాత్రలను పరిచయం చేశారు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడని తెలిసిందే.సైమన్ అనే పాత్రలో కనిపించనున్నాడు నాగ్.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు నాగార్జున. ఈసినిమాలో తను నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.దాంతో నాగ్ ను లోకేష్ ఎలా చూపించనున్నాడోని ఫ్యాన్స్ లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
King Nagarjuna As Simon in Coolie
సినిమా వార్తలు

కూలీలో నాగార్జున

సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
nagarjuna poster released from kubera
ఫస్ట్ లుక్

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్

ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement To Be Held Today
సినిమా వార్తలు

గ్రాండ్‌గా నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్‌

అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయి. యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోనున్నారు. హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వీరి నిశ్చితార్ధం జగింది. దీనిపై చైతూ తండ్రి, స్టార్ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
bigg boss season 8 teaser out now
బిగ్ బాస్

బిగ్ బాస్ 8 టీజర్ రిలీజ్

బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఏడు సీజన్లు పూర్తవగా త్వరలో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి.

TFN Adminవాట్సాప్
king nagarjuna playing villain role in rajinikanth coolie movie
సినిమా వార్తలు

తలైవా కోసం విలన్ గా?

ఈ ఏడాది లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా రజినీకాంత్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తను పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
kubera shoot update
షూటింగ్ అప్‌డేట్

కుబేర షూటింగ్ అప్డేట్

సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది కుబేర.దాంతో షూటింగ్ తుది దశకు చేరింది.ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో నైట్ షూట్ జరుగుతుంది.ఇందులో ధనుష్ ,నాగార్జున ,రష్మిక మందన్నపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరో 20రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.వచ్చే నెలలో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Nagarjuna Met Fan Who Got Pushed by Security, a Few Days Ago at Mumbai Airport
సినిమా వార్తలు

ఆ అభిమానిని కలుసుకున్న నాగార్జున

టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇటీవల ఒక అభిమానిని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని నెట్టివేయడం, ఆ వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన నాగార్జున కూడా సదరు అభిమానికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటానని అప్పుడు హామీ కూడా ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Director K Vijaya Bhaskar Praises Nagarjuna Acting in Manmadhudu
సినిమా వార్తలు

మన్మథుడులో అందుకు నాగార్జున ఒప్పుకోలేదు - విజయ్ భాస్కర్

టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె విజయ్ భాస్కర్ ఎన్నో విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి మరియు జై చిరంజీవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కొంత విరామం తర్వాత ఇప్పుడు 'ఉషాపరిణయం' అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కించారు.

Srikanth Mవాట్సాప్
dhanush and nagarjuna movie title and first look released
ఫస్ట్ లుక్

ధనుష్-నాగార్జున మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మల్టీ స్టారర్ సినిమాలు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మరొకటి తెరపైకి వస్తుంది. ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ANR Centenary Celebrations Rajamouli, Ram Charan, Brahmanandam and Other Celebrities Attends
సినిమా వార్తలు

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన రాజమౌళి, రామ్ చరణ్, బ్రహ్మానందం తదితరులు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరై అక్కినేనికి ఘనంగా నివాళులు అర్పించారు.

Srikanth Mవాట్సాప్
update on brahmastra part 2 and 3 working progress
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి హిట్ ను సాధించింది. అస్త్రావర్స్ అనే కాన్సెప్ట్ అస్త్రాలకు సంబంధించి హిస్టరీని చూపించారు. ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చివరిలో బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. బ్రహ్మాస్త్ర 2…

TFN Adminవాట్సాప్
Bigg Boss Telugu 7 Started, Know The Show Timings and Contestants List Here
బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

తెలుగునాట 'బిగ్ బాస్' రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా 'ఉల్టా పుల్టా' అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Nagarjuna Play A Key Role In Dhanush 50
సినిమా వార్తలు

ధనుష్ సినిమాలో నాగార్జున

తమిళ హీరో ధనుష్,టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.తాజాగా మేకర్స్ కూడా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
naa saami ranga glimps out now
ట్రైలర్ & టీజర్

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్

కింగ్ నాగార్జున 99వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసినిమాతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశార.ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Tollywood Celebrities Who Reacts on The Success of Chandrayaan 3 Mission
సినిమా వార్తలు

చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన 'చంద్రయాన్ 3' మిషన్ సూపర్ సక్సెస్‌ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'ఇస్రో' విక్రమ్‌ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.

Srikanth Mవాట్సాప్
Manmadhudu Movie Ready For Re-release on Nagarjuna's Birthday Aug 29
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌కి నాగార్జున 'బర్త్‌ డే' ట్రీట్.. 'మన్మథుడు' రీ రిలీజ్‌

టాలీవుడ్ గ్రీకువీరుడు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. తన 'బర్త్‌ డే' సందర్భంగా.. ఆయన వారికి సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈనెల 29న కింగ్ నాగార్జున జన్మదినం అన్న విషయం ఆయన అభిమానులతో పాటు సినీప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా పేరొందిన ‘మన్మథుడు’ సినిమాను రీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా ‘మన్మథుడు’ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
bigg boss telugu season 7 promo out
బిగ్ బాస్

బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది

బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఆరు సీజన్లు జరగగా త్వరలో సీజన్ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు షో యాజమాన్యం. ప్రోమోతోనే సీజన్ పై క్యూరియాసిటీని పెంచేశారు. నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని ఈసారి సీజన్ లో అంటూ ఆగిపోతాడు.. మళ్లీ ఈసారి కొత్తగా అని చెబుతూ.. ప్రతిసారి ఇదే అంటూ అంటూ ఆగిపోయి. ఫైనల్ గా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఈసారి కొత్తగా…

TFN Adminవాట్సాప్

షేర్