
ట్యాగ్ · 21 కథనాలు


మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2

రెబల్ స్టార్ చేతులమీదుగా.. మత్తు వదలరా 2 ట్రైలర్

మత్తు వదలరా 2 టీజర్ రెస్పాన్స్ అదిరింది

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మత్తు వదలరా 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 రీసెంట్ గా థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 30కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్స్ మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈరోజు రాత్రి 12గంటలనుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఈ శుక్రవారం రానుందని తెలియజేసింది.

మత్తు వదలరా 2.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే నెలకొన్నాయి.

మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్
మత్తు వదలరా 2 థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం తో 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.01కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 15కోట్లు.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటివరకు 7కోట్ల లాభాలను అందించింది. ఫుల్ రన్ లో ఈసినిమా 35కోట్ల వరకు రాబట్టొచ్చు.అయితే ఈవారంలో దేవర వస్తుండడంతో భారీ పోటీని ఎదురుకోనుంది.

మత్తు వదలరా 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్
గత వారంలో విడుదలైన మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తుంది.నిన్నటితో ఈసినిమా మొదటి వారం రన్ ను పూర్తి చేసుకొని రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈవారం కూడా నోటెడ్ సినిమాలు ఏవి లేకపోవడంతో మత్తు వదలరా 2 స్ట్రాంగ్ రన్ ను కొనసాగించనుంది.ఫుల్ రన్ లో 30కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మత్తువదలరా 2 కు ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు- డైరెక్టర్ రితేష్ రానా
శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకున్న ఈసినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2
శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

మత్తు వదలరా 2 త్రీ డేస్ కలెక్షన్స్
రీసెంట్ గా చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు,ఆయ్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టగా ఇక ఇప్పుడు మత్తువదలరా 2 సేమ్ సీన్ రిపీట్ చేస్తుంది.మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 16.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ 90 శాతం రికవరీ చేసింది.రేపటితో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుండగా ఫుల్ రన్ లో బయ్యర్లకు లాభాలను తీసుకరానుంది.

మత్తు వదలారా 2పై చిరంజీవి, మహేష్ బాబు స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2
చిన్న సినిమాగా నిన్న విడుదలైన మత్తువదలరా 2 సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 40శాతం టార్గెట్ ను చేరుకుంది.ఈసినిమా అటు నార్త్ అమెరికా లోసాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 305k డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో అక్కడ 1మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే ఉన్నాయి.

మత్తు వదలరా 2 రివ్యూ
ఇక మొత్తానికి మత్తు వదలరా 2 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే', మలయాళ హీరో టోవినో థామస్ 'ARM' మినహా పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకోనుంది.

యుఎస్ బాక్సాఫీస్ వద్ద మత్తువదలరా 2 గుడ్ స్టార్ట్
ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తువదలరాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా మత్తువదలరా 2.రేపు థియేటర్లలోకి రానుంది.పార్ట్ 1 రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇందులో కూడా మరోసారి కామెడీ కీలకం కానుంది.టీజర్,ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

రెబల్ స్టార్ చేతులమీదుగా.. మత్తు వదలరా 2 ట్రైలర్
బ్లాక్‌బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా వస్తోన్న 'మత్తు వదలరా 2' హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ తో సినిమా చేయాలని వుంది - ఫరియా అబ్దుల్లా
జాతి రత్నాలు తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మత్తు వదలరా2 తో అలరించడానికి సిద్ధమౌతోంది.శ్రీ సింహ కోడూరి ,సత్య లీడ్ రోల్స్ లో మత్తు వదలరా కు సీక్వెల్ గా వస్తుంది.రితేష్ రానా డైరెక్ట్ చేశాడు.సెప్టెంబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మత్తు వదలరా 2 టీజర్ రెస్పాన్స్ అదిరింది
శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫారియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మత్తు వదలరా 2.ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరాకు సీక్వెల్ గా వస్తుంది.ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ లో కూడా సత్య ఫ్యాక్టర్ కీలకం కానుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న టీజర్ ను కూడా విడుదలచేశారు.ఇక ఈ టీజర్ చాలా మందిని మెప్పించింది.సత్య కామెడీ ఇందులో హైలైట్ అయ్యింది.యూట్యూబ్ లో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీమ్ ఇది - ఫరియా అబ్దుల్లా
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

మత్తు వదలరా 2 డబుల్ ఫన్, థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్ 'మత్తు వదలారా 2' తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.