మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

Faria Abdullah First Look Released From Mathu Vadalara 2

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ ‘మత్తు వదలరా’. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ ‘మత్తు వదలారా 2’ తో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదేక్రమంలో తాజాగా ‘మత్తు వదలారా2’ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో చూస్తున్న ఫరియా యాక్షన్ పోస్టర్ అదిరిపోయింది. కాగా ఇందులో ఆమె నిధి పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం సమకూరుస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.