మత్తు వదలరా 2 థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం తో 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.01కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 15కోట్లు.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటివరకు 7కోట్ల లాభాలను అందించింది. ఫుల్ రన్ లో ఈసినిమా 35కోట్ల వరకు రాబట్టొచ్చు.అయితే ఈవారంలో దేవర వస్తుండడంతో భారీ పోటీని ఎదురుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లో మత్తు వదలరా 2 1మిలియన్ డాలర్ల్ మార్క్ క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.అక్కడ తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది.ఇక ఈసినిమా ఓటిటి విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటుకి రానుంది.వచ్చే నెలలో స్ట్రీమింగ్ లోకి రానుంది.
రితేష్ రానా ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించారు.సత్య కామెడీ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిచింది.సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.కాలభైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్,క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: