కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

mammootty

ట్యాగ్ · 39 కథనాలు

Four noted movies are hitting theaters tomorrow
సినిమా వార్తలు

రేపు నాలుగు సినిమాలు రిలీజ్

రేపు ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో నోటెడ్ సినిమా రిలీజ్ అవుతుంది.అందులో తెలుగు నుండి జాక్ తమిళం నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ , హిందీ నుండి జాట్ మళయాలం నుండి బజూకా థియేటర్లలోకి వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Mohanlal-Mammootty Combo Repeats After 20 Years For Mahesh Narayanan's Film
సినిమా వార్తలు

20 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికలో మూవీ

మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. దీంతో ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. కాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పాటు మరికొందరు స్టార్ తారాగణం భాగం అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Dulquer Salmaan Reveals Mammootty's Reaction After Watching Lucky Baskhar
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్ చూశాక మా నాన్న రియాక్షన్ ఇదే..

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, 'లక్కీ భాస్కర్'తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
2024 siima nominated movies list
సినిమా వార్తలు

సైమా 2024 నామినేషన్స్ అనౌన్స్ మెంట్

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమౌతోంది. సైమా సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం, గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్‌ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌కి కనెక్ట్ చేస్తుంది. సైమా 2024, 2023 క్యాలెండర్ ఇయర్ లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేసింది.

TFN Adminవాట్సాప్
ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్
ఓటీటీ

ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్

యంగ్ హీరో అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పట్లో ఈసినిమా విఫలంపై చిత్రయూనిట్ తో పాటు అఖిల్ కూడా స్పందించాడు.

TFN Adminవాట్సాప్
Mammootty's Bramayugam First Look Out on His 72nd Birthday
ఫస్ట్ లుక్

మమ్ముట్టి బర్త్ డే.. భ్ర‌మ‌యుగం ఫస్ట్ లుక్ రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఒకవైపు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ మలయాళం సహా అన్ని భాషల చిత్రాల్లో హీరోగా రాణిస్తున్న క్రమంలో మమ్ముట్టి కూడా కుమారుడికి ధీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో 'భ్రమయుగం' పేరుతో ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నేడు మమ్ముట్టి 72వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్…

Srikanth Mవాట్సాప్
king of kotha telugu movie review
రివ్యూ

రివ్యూ : కింగ్ ఆఫ్ కొత్త

ఓవరాల్ గా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త లో దుల్కర్ సల్మాన్ నటన,స్క్రీన్ ప్రెజెన్స్,జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.అక్కడక్కడా స్లో అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.

Mahender Reddyవాట్సాప్
Malayalam Superstar Mammootty Begins Shooting For New Horror Genre Film Bramayugam
షూటింగ్ అప్‌డేట్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం 'భ్రమయుగం' ప్రారంభం

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. 'భ్రమయుగం' అనే పేరుతో హారర్ థ్రిల్లర్ కథాంశంగా ఇది రూపొందనుంది. కేరళలోని కొచ్చిలో ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేరళలో నిర్వహించిన వేడుకలో ఈ మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మమ్ముట్టి సహా మూవీ టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. అందులో డార్క్ షేడ్స్ లో ఓ ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా…

Srikanth Mవాట్సాప్
king of kotha movie trailer released
ట్రైలర్ & టీజర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్

భాషతో సంబంధం లేకుండా సినిమా చేసే హీరోల్లో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. మలయాళంలో చేస్తూనే మరోపక్క తెలుగు, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తెలుగులో కూడా దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే కదా. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ సీతారామంతో తెలుగులో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
dulquer salmaan king of kotha movie trailer release postponed
ట్రైలర్ & టీజర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ వాయిదా

అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ ఫుట్ టాపింగ్ గా ఉన్న ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

TFN Adminవాట్సాప్
dulquer salmaans king of kotha trailer release date fixed
ట్రైలర్ & టీజర్

కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కు…

TFN Adminవాట్సాప్
dulquer salmaan king of kotha telugu teaser is out now
ట్రైలర్ & టీజర్

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత టీజర్ రిలీజ్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన కింగ్ ఆఫ్‌ కోత…

TFN Adminవాట్సాప్
Agent Movie OTT Release Date Locked
ఓటీటీ

ఏజెంట్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ అంచనాల మధ్య గత నెల 28న విడుదలైయింది.ఇక ఇప్పుడు కేవలం 21రోజుల వ్యవధిలోనే ఈసినిమా ఓటిటి లోకి రానుంది.ప్రముఖ ఓటిటి సోనీ లివ్,ఏజెంట్ ను మే 19నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు మలయాళ భాషల్లో విడుదలైన ఈసినిమా ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు.హిప్ హప్ తమిళ సంగీతం అందించాడు.మలయాళ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.

Mahender Reddyవాట్సాప్
Agent Telugu Movie Review
రివ్యూ

రివ్యూ : ఏజెంట్

ఓవరాల్ గా స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఏజెంట్ లో అఖిల్ నటన,లుక్ అలాగే మమ్ముట్టి యాక్టింగ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు యాక్షన్ మూవీ లవర్స్ కు ఈసినిమా నచ్చుతుంది.

Mahender Reddyవాట్సాప్
akhil gives clarity on real stunt for agent movie
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
wild saala song out from akhils agent movie
సాంగ్

ఏజెంట్ నుండి వైల్డ్ సాలా సాంగ్ రిలీజ్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తరువాత అఖిల్ నుండి చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా ఇది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో అఖిల్ తన కొత్త మేకర్ తో అలరించనున్నాడు. ఇక ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. వైల్డ్ సాలా అంటూ వచ్చే ఈపాటలో విజువల్స్ కూడా అంతే వైల్డ్ గా ఉన్నాయి. ఈపాటలో…

TFN Adminవాట్సాప్
akhil about multi starrer with ram charan
సినిమా వార్తలు

మల్టీస్టారర్ అయితే చరణ్ తో చేస్తా

ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆమధ్య ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. ఆర్ఆర్ఆర్ తరువాత కూడా చాలామందిలో మల్టీస్టారర్ చేయాలన్న ఆసక్తి పెరిగింది. దీనిలో భాగంగానే తనకు కనుక మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే చరణ్ తో చేస్తా అంటున్నాడు యంగ్ హీరో అఖిల్. ప్రస్తుతం అఖిల్ నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా వస్తున్న సినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
super star mahesh babu reaction on agent trailer
ట్రైలర్ & టీజర్

ఏజెంట్ ట్రైలర్ ఇంప్రెసివ్- సూపర్ స్టార్ రియాక్షన్

ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, అఖిల్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అఖిల్ మేకోవర్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. తన బాడీని పూర్తిగా మార్చేశాడు ఈసినిమా కోసం. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
naga chaitanya adivi sesh and tej reaction on agent trailer
ట్రైలర్ & టీజర్

ఏజెంట్ ట్రైలర్ పై చై, శేష్, తేజ్ రియాక్షన్

అఖిల్ హీరోగా, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ చైతన్య ఈ ట్రైలర్ పై స్పందిస్తూ వాట్ ఏ బ్లాక్ బస్టర్ ట్రైలర్ అంటూ పోస్ట్ చేయగా దానికి థాంక్యూ బిగ్ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
akhil interesting speech at agent trailer launch event
ట్రైలర్ & టీజర్

నాకు సినిమా, ఫ్యాన్స్ అంటే పిచ్చి

అఖిల్ తో పాటు అతని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి.. ఇంకా చిత్రయూనిట్ కూడా ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్

షేర్