కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh babu latest movie news

ట్యాగ్ · 18 కథనాలు

Superstar Mahesh Babus Voice Over For Acharya,Mahesh Babu Lends His Voice For Chiranjeevi And Ram Charan Starrer Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Mahesh
సినిమా వార్తలు

'ఆచార్య' కు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..!

ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాను ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు-చరణ్ సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఈనెల 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. కొరటాలశివ, చరణ్ ఇప్పటికే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసేశారు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Latest Photo On Instagram Attracts Attention Of Social Media Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,Hero Mahesh
సినిమా వార్తలు

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో

బాలనటుడిగా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి మహేష్ బాబు , సూపర్ హిట్ "రాజకుమారుడు "మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ " గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని , తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధమవుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్

టాలీవుడ్ లో రాకుమారుడు అంటే ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొట్టు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫిస్ నెస్ విషయంలో మహేష్ చాలా శ్రద్దగా ఉంటారు. తన ఇంట్లోనే స్పెషల్ గా తన కోసం జిమ్ కూడా ఏర్పాటు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు లేటెస్ట్ వర్కౌట్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. నలభై సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ అందం , ఫిట్ నెస్ తో కుర్ర హీరోలకు పోటీగా ఉంటూ మహేష్ బాబు అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకట్టుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులలో మహిళా అభిమానులు కూడా అధిక శాతం లో ఉండడం విశేషం. కరోనా కారణంగా లాక్ డౌన్ లో 10 నెలలపాటు ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "రాజకుమారుడు "మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘కేజీఎఫ్’ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌?

‘కేజీఎఫ్’... ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం... ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్. ఇదిలా ఉంటే... ‘కేజీఎఫ్’తో ఆకట్టుకున్న ప్రశాంత్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ యాక్షన్ డ్రామా చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahesh Babu Athadu Completed 14 Years, 14 Years Completed For Athadu Movie , Athadu Telugu Movie, Mahesh Babu Latest Movie news, Mahesh Babu Starrer Athadu Movie Completed 14 Years, 14 Glrofied Years for Athadu movie, Te
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో క్లాసిక్‌గా నిలచిన చిత్రం ‘అతడు’. అంతేకాదు... ‘నిజం’ తరువాత “ఉత్తమ నటుడు”గా మహేష్‌కు మరోసారి “నంది” పురస్కారాన్ని అందించిన సినిమా ఇది. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించింది. నాజర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, సుధ, గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, హేమ, సోనూ సూద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu FilmNagar Wishes a Very Happy Birthday to Super Star Mahesh Babu, 2019 Latest Telugu Film News, Mahesh Babu Turns 44 5 Most Iconic Performances Of The Superstar, 44 Years For Mahesh Babu, Mahesh Babu latest movie
బర్త్‌డే స్పెషల్స్

స్టార్ డమ్ కు సరికొత్త నిర్వచనాలు చెబుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాపీ బర్త్ డే

స్టార్ డమ్... హీరోలు అయిన ప్రతి ఒక్కరూ స్టార్స్ కాలేరు. స్టార్ కావటానికి నటన ఒక్కటే కొలమానంగా కాదు. నటనతో పాటు ఒక ప్రత్యేక తరహా స్టైల్, బాడీ లాంగ్వేజ్, అందం, పర్సనల్ హేవియర్,ఫినామినల్ హిట్స్ వంటి చాలా విషయాలు కలిసి రావాలి. అలా ఎన్నో అద్భుతాలు కల గలిస్తేనే ఒక స్టార్ ఆవిర్భావం జరుగుతుంది. అలాంటి స్టార్స్ లో కూడా rare and unique అనిపించుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ అది తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అందరిలొ ఒకడిలా కాకుండా అందరికంటే భిన్నంగా ఎదుగుతూ, వెలుగుతూ "సూపర్ స్టార్" అనే అభినందనకు అన్ని విధాలా అర్హుడు నిపించుకుంటున్నాడు మహేష్ బాబు. సంథింగ్ స్పెషల్ అనదగిన ట్రాక్ రికార్డ్ ఒక్క మహేష్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆద్య-సితార ఫ్రెండ్ షిప్ స్టోరీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్ త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడగా ఇప్పుడు మరో కొత్త ఎపిసోడ్ తో వచ్చారు. ఈసారి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. తమ ఫ్రెండ్ షిప్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న నీటి సమస్యపై కూడా స్పందిస్తూ.. నీటిని వృధా చేయకుండా.. సేవ్ చేయాలని.. తమ జెనరేషన్ కి నీటి సమస్య లేకుండా చేయాలని చక్కని ఆలోచనతో సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వారిద్దరి స్నేహం ఎలా మొదలైందో వారి మాటల ద్వారా మీరే వినండి. ఈ కింద లింక్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Super Star Mahesh Babu to Attend Dada Saheb Phalke Award Ceremony as a Chief Guest, Super Star Mahesh Babu to Attend Dada Saheb Phalke Award Ceremony, Dada Saheb Phalke Award Ceremony Attended By Mahesh Babu, Mahesh Babu
సినిమా వార్తలు

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వేడుక ముఖ్య అతిథి

ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా పేరుపొందిన దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మూవీ (1913 )కి దర్శకత్వం వహించి నిర్మించారు. 1870 నుండి 1944 సంవత్సరం వరకు ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవల జ్ఞాపకార్ధం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ &బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1969 సంవత్సరం లో ప్రవేశపెట్టింది. నేషనల్ అవార్డ్స్ తో పాటు ఈ అవార్డ్ ను ప్రెజెంట్ చేస్తారు. 1969 సంవత్సరం లో జరిగిన 17వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో 10 సంవత్సరాల సినీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణించిన, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుపొందిన…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో కొరటాల శివ ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రి తొలి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. “శ్రీమంతులు బాగా వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం” అనే సామాజిక అంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో... జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఏడిద శ్రీరామ్, తులసి, సితార, ముఖేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Team shoot hilarious train episode, Sarileru Neekevvaru Movie latest news, hilarious train episode by Sarileru Neekevvaru Team, Sarileru Neekevvaru Train Shooting, Mahesh Babu Latest movie News, Anil
సినిమా వార్తలు

హిలేరియ‌స్‌గా మహేష్ ట్రైన్ జ‌ర్నీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరూ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ మహేష్ ఫోటోని కూడా షేర్ చేశాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu Raja Kumarudu Movie Completes 20 Years, 20 Glorious Years for Mahesh Babu Raja Kumarudu, 20 years for Blockbuster movie Raja Kumarudu, 20 Years for Mahesh Babu Raja Kumarudu, 20 Years For Mahesh Bab
సినిమా వార్తలు

మహేష్ బాబు ‘రాజకుమారుడు’కు 20 ఏళ్ళు

తెలుగునాట ఎందరో కథానాయకులు సందడి చేసారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ డం చూసారు. అలా... స్టార్ డమ్ చూసిన కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది స్పెషల్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్... అటు బాల నటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ ... రెండు విధాలా స్టార్ డమ్ చూసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాల్లో సందడి చేసిన మహేష్... హీరోగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. అలాంటి మహేష్ బాబు... కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చిత్రం ‘రాజకుమారుడు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Puri Jagannadh Comments on Mahesh Babu,Puri angers Mahesh fans with controversial comments, Puri Jagannath About Mahesh Babu Fans, Puri Jagannadh controversial comments on Mahesh Babu, Puri Jagan About Mahesh Babu Chara
సినిమా వార్తలు

మహేష్ విషయంలో పూరీ నోరు జారాడా..?

హీరో పాత్రను విభిన్నంగా పరిచయం చేయడంలో పూరి తరువాతే ఎవరైనా. ఐతే పూరి అభిమానులుకూడా ఆయన లాగే కొత్తగా ఆలోచిస్తున్నట్లున్నారు. విషయం ఏమిటంటే వైజాగ్ లోని జగదాంబ ధియేటర్ దగ్గర అభిమానులు ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ ని బీరుతో అభిషేకం చేసి వార్తలలో నిలిచారు. సాధారణంగా ఎవరైనా తమ అభిమాన నటుల,డైరెక్టర్ ల కట్ ఔట్స్ ని పాలాభిషేకమో, నీలాభిషేకమో చేస్తారో,కానీ వీరు బీరుతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు మనసులో మాట

చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంటరయి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇప్పటికీ ఆ మైకంలోనే ఉన్నా

ఒక పక్క కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే మరోపక్క వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడియన్స్ ను మొన్నటి వరకూ ఎంటర్ టైన్ చేశాయి. మొన్నటితో వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిపోయింది. కానీ ఆమ్యాచ్ ఇచ్చిన కిక్ ను మాత్రం ఇంతవరకూ మరిచిపోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. గతంలో ఎప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగినా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమో చూశాం కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం రెండు జట్లూ పోటా పోటీగా పరుగులు సాధించి.. టై తో…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mahesh Babu As Major Ajay Krishna, Superstar Mahesh Babu turns into Major Ajay Krishna, Mahesh is Major Ajay Krishna in SarileruNeekevvaru, Mahesh Babu to play an army officer in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru
సినిమా వార్తలు

మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరునీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Maharshi Movie 50 Days Celebrations To Be Held Soon,Maharshi set to complete 50 days, Maharshi movie Completing 50 Days In 200 Centers,Maharshi Movie 50 Days Celebrations in hyderabad, Maharshi movie news, Mahesh babu l
సినిమా వార్తలు

మహర్షి మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే నటించిన మహర్షి మూవీ మే 9 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ గా రూపొందిన మహర్షి మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహర్షి మూవీ ని రిలీజ్ కు ముందు , తరువాత కూడా మహేష్ బాబు ప్రమోట్ చేయడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్