ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్

Super Star Mahesh Babu Wins Fab Fitness Icon Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Film Updates,Mahesh Babu Latest Movie News,Global Spa,Global Spa Fit And Fab,Global Spa Fit And Fab Wellness Icon Award,Mahesh Babu Wins A Fitness Award,Mahesh Babu Won Global Spa Fit And Fab Wellness Icon Award,Mahesh Babu Global Spa Fit And Fab Wellness Icon Award,Mahesh Babu Receives Fitness Award,Global Spa Magazine,Superstar Mahesh Babu Receives Synth Global Spa Fit And Fab Wellness Icon Award,Superstar Mahesh Babu Wins A Fitness Award,Mahesh Babu Fitness Award,#MaheshBabu

టాలీవుడ్ లో రాకుమారుడు అంటే ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొట్టు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫిస్ నెస్ విషయంలో మహేష్ చాలా శ్రద్దగా ఉంటారు. తన ఇంట్లోనే స్పెషల్ గా తన కోసం జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకే తాజాగా మన టాలీవుడ్ రాకుమారుడు ఫిట్ నెస్ అవార్డ్ ను సైతం సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్పా ఫిట్ అండ్ ఫాబ్ వెల్ నెస్ ఐకాస్ అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్పా మ్యాగజైన్ ఈ అవార్డ్ ను అందించింది. గ్లోబల్ స్పా అనేది ఇండియాకు చెందిన లగ్జరీ, ఫిట్ నెస్, వెల్ నెస్ అండ్ లైఫ్ కు చెందిన మ్యాగజైన్ ఇది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

మహేష్ ప్రస్తుతం పరుశురాం తో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దుబాయ్ లో చాలా రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 8 =