శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే నటించిన మహర్షి మూవీ మే 9 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ గా రూపొందిన మహర్షి మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహర్షి మూవీ ని రిలీజ్ కు ముందు , తరువాత కూడా మహేష్ బాబు ప్రమోట్ చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి మూవీ జూన్ 27 వ తేదీ కి 200 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. మహర్షి మూవీ రిలీజయిన తరువాత 10 సినిమాలు రిలీజయినా మహర్షి మూవీ 200 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకొనడం రికార్డ్ అని దిల్ రాజు అన్నారు. జూన్ 28 వ తేదీ సాయంత్రం మహర్షి మూవీ 50 రోజుల వేడుక ను హైదరాబాద్ శిల్ప కళా వేదిక లో నిర్వహించనున్నటు నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొంటారని సమాచారం.
#Maharshi running towards 50 Days in 200 centres. 🙌. Thank you one & all for giving us this EPIC BLOCKBUSTER 🙏.
Join us in #CelebratingMaharshi 50 Days event on June 28th from 6PM in Shilpa Kala Vedika.@urstrulymahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP pic.twitter.com/j9mog8DM3b— Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: