హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

Super Star Mahesh Babu Completes 21 Years Of His Ilustrious Film Career In Tollywood.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “రాజకుమారుడు “మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ ఈ రోజు తో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో నటించడం విశేషం . 21 సంవత్సరాల సినీ కెరీర్ లో మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. “రాజకుమారుడు “, మురారి “, “టక్కరిదొంగ “, “ఒక్కడు “, “నిజం “, “అర్జున్ “, అతడు “, “పోకిరి “, “దూకుడు “, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, శ్రీమంతుడు ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశు రామ్ దర్శకత్వంలో రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seventeen =